దోనేపూడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
 
* ఈ గ్రామములోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పేరుగాంచినది. ఈ ఆలయంలో అమ్మవారి తిరునాళ్ళు ప్రతి సంవత్సరం, ఫాల్గుణమాసంలో పౌర్ణమి రోజున వైభవంగా నిర్వహించెదరు. ఆ రోజు ఉదయం పూజాకార్యక్రమాలు, సాయంత్రం అష్టోత్తర కుంకుమపూజలు జరుగును. దేవస్థానంలో తిరుపతమ్మ, గోపయ్యస్వామి వార్ల కళ్యాణం, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కన్నుల పండువగా నిర్వహించెదరు. మొక్కులు ఉన్న భక్తులు పొంగళ్ళు చెల్లిస్తారు. సంప్రదాయబద్ధంగా పసుపు బళ్ళు ఊరేగించుచూ, అమ్మవారికి పసుపు,కుంకుమలు చెల్లిస్తారు. దేవస్థానం సమీపంలో విద్యుద్దీపాలతో వేంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి, గణపతిస్వామి అలంకరణలు, గ్రామీణులు ఏర్పాటుచేసిన విద్యుత్తు ప్రభలు, ఆకట్టుకుంటవి. పూజా కార్యక్రమాలలో దోనేపూడి, కొల్లూరు, లంక గ్రామాల భక్తులుపెద్ద సంఖ్యలో పాల్గొంటారు. [4]
* ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభ, సభాపతిగా ఉన్న శ్రీ నాదెండ్ల మనోహర్ గారి స్వంత గ్రామం ఇదే. వీరి తండ్రి గారు శ్రీ నాదెండ్ల భాస్కరరావుగారు, ఇదివరకటి, ఆ.ప్ర.రాష్ట్ర ముఖ్యమంత్రి. వీరి తల్లి శ్రీమతి లలితకుమారి గారు. వీరి తండ్రి తాతల స్వంత గ్రామం ఇది. వీరు సభాపతి అయిన తరువాత, గ్రామంలో, ఆదినారాయణస్వామి, ఆంజనేయస్వామి దేవాలయాల నిర్మాణానికి తనవంతు సహకారం అందించారు. [3]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ వాకా చినసాంబయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [5]
ఆదినారాయణస్వామి, ఆంజనేయస్వామి దేవాలయాల నిర్మాణానికి తనవంతు సహకారం అందించారు. [3]
==ప్రముఖులు==
పంక్తి 127:
[3] ఈనాడు గుంటూరు రూరల్, 11 జులై 2013. 8వ పేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014,మార్చ్-17; 1వ పేజీ.
[5] ఈనాడు రూరల్ ; 2013,జులై-25; 11వ పేజీ.
{{కొల్లూరు (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/దోనేపూడి" నుండి వెలికితీశారు