తూర్పు గోదావరి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
=== కాకతీయులు ఢిల్లీ సుల్తానులు ===
ఈ ప్రాంతంలో లభించిన శిలాశాసనాలు 13వ శతాబ్ధపు శిలాశాసనంతో కలిసి ఈ ప్ర్రాంత చరిత్రను వెలుగులోకి తెచ్చాయి. కాకతీయ చక్రవర్తి '''రెండవ ప్రోలా''' పశ్చిమ చాళుక్యుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. అప్పటి నుండి చాళుక్యచోళులకు ప్రతిధ్వంది అయ్యాడు. ఆయన కుమారుడు రుద్రా రెండవ చాళుక్యచోళుని నుండి గోదావరి డేల్టాను బహుమతిగా పొందాడు. గోదావరి డెల్టా మీద రుద్రా ఆధిపత్యాన్ని వెలనాడు చోడాలు ఎదిరించారు. చాళుక్య చోళ వెలనాటి రాజైన రెండవ రాజేంద్ర చోడా ఆయన మంత్రి దేవన ప్రగ్గడ సైన్యాధ్యక్షతలో రుద్రా మీదకు దండయాత్రకు పంపించాడు. రుద్రా ఆయన కనిష్ఠ సోదరుడు మహాదేవా దేవగిరి యాదవులతో జరిగిన యుద్ధంలో మరణించిన తరువాత రాజ్యపాలన చేపట్టాడు. ఆయన కుమారుడు గణపతి కాకతీయ సింసానానికి తరువాత రాజయ్యాడు. గణపతి [[నెల్లూరు]] చోడుల సహాయంతో ఉత్తరంలోని కళింగ సైన్యాలను, మధురై పాండ్యులను మరియు చోళులను ఓడించాడు. గణపతి కామము ఆయన కుమార్తె రుద్రమదేవి కాలం అంతా గోదావరి ప్రదేశమంతా కాకతీయుల ఆధిపత్యం కొనసాగింది. 1295లో ప్రతాప రుద్రుడు కాకతీయ సింహాసనం అధిష్ఠించినప్పటికీ ఢిల్లీ సుల్తానులతో అనేక పోరాటాలను ఎదుర్కొన్నాడు. 1323లో ఆయన '''ముహ్హమద్-బీన్-తుగ్లక్''' చేతిలో ఓడిపోయిన తరువాత ఈ జిల్లా ఢిల్లీ సుల్తానుల ఆధిపత్యానికి చేరింది. '''ముహ్హమద్-బీన్-తుగ్లక్''' దక్షిణభారతదేశాన్ని అయిదు సంస్థానాలుగా విభజించి వాటికి గవర్నర్లను నియమించింది.
 
=== ముసునూరి నాయకర్లు, రెడ్లు మరియు ఇతర హిందూరాజులు ===