ఓలేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
 
==ప్రముఖులు==
* ఎన్.ముక్తేశ్వరరావు, కలక్టర్ నల్గొండజిల్లా.
* శ్రీ లంకే వెంకటస్వామి భాగవతార్:- వీరు గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఓలేరు గ్రామంలో 1941లో జన్మించారు. వీరి తల్లిదండ్రుల కులవృత్తి చేపలవేట. వీరు 1983 నుండి కృష్ణా జిల్లా కోడూరు గ్రామం (కోడూరు మండలం) లో 1983 నుండి ఉంటున్నారు. వీరు తన 13వ ఏటనుండియే గాయకుడిగా స్టేజిపై పాటలు పాడటం మొదలుపెట్టినారు. 1958,నవంబరు-2న కృష్ణా జిల్లా కాజ గ్రామంలో తొలిసారిగా "మాభూమి" నాటకంలో కరణం పాత్రతో నాటకంరంగంలో ఆరంగేట్రం చేశారు. వీరు హరికథాపితామహుడిగా బాగా పేరుపొందినారు. ఐదు దశాబ్దాలుగా వీరు 1249 హరికథలు, 109 నాటకాలు, 4 సినిమాలలో నటించి, కళాసేవ చేయుచున్నారు. వీరు 2001 నుండి వృద్ధకళాకారుడిగా, ప్రభుత్వం వారిచ్చే 500 రూపాయల పింఛనుతోనే కాలంగడుపుతున్నారు. [2]
 
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ వేములపల్లి చెంచయ్య , సర్పంచిగా ఎన్నికైనారు. [3]
* = = శ్రీ లంకే వెంకటస్వామి భాగవతార్:-
* వీరు గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఓలేరు గ్రామంలో 1941లో జన్మించారు. వీరి తల్లిదండ్రుల కులవృత్తి చేపలవేట. వీరు 1983 నుండి కృష్ణా జిల్లా కోడూరు గ్రామం (కోడూరు మండలం) లో 1983 నుండి ఉంటున్నారు. వీరు తన 13వ ఏటనుండియే గాయకుడిగా స్టేజిపై పాటలు పాడటం మొదలుపెట్టినారు. 1958,నవంబరు-2న కృష్ణా జిల్లా కాజ గ్రామంలో తొలిసారిగా "మాభూమి" నాటకంలో కరణం పాత్రతో నాటకంరంగంలో ఆరంగేట్రం చేశారు. వీరు హరికథాపితామహుడిగా బాగా పేరుపొందినారు. ఐదు దశాబ్దాలుగా వీరు 1249 హరికథలు, 109 నాటకాలు, 4 సినిమాలలో నటించి, కళాసేవ చేయుచున్నారు. వీరు 2001 నుండి వృద్ధకళాకారుడిగా, ప్రభుత్వం వారిచ్చే 500 రూపాయల పింఛనుతోనే కాలంగడుపుతున్నారు. [2]
 
==గణాంకాలు==
Line 107 ⟶ 106:
<references/>
[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఫిబ్రవరి-13; 1వ పేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2013,జులై-25; 2వ పేజీ.
 
 
"https://te.wikipedia.org/wiki/ఓలేరు" నుండి వెలికితీశారు