గడసాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''గడసాం''' అనే గ్రామం [[దత్తిరాజేరు]] మండలంలో ఉంది. విజయనగరానికి 40 కిమీ దూరంలో ఉంది. గడసాం గ్రామంలో ఒక జిల్లా పరిషిత్ ప్రాధమిక పాఠశాల ఉంది. ఈ స్కూలుకు ప్రక్క న ఉన్న ఊరు నుండి విద్యార్ధులు వచ్చి చదువుకుంటారు. ఈ స్కూల్లో 10 వ తరగతి వరకు చదువుకోవచ్చు మరియు MPUP స్కూలు కుడా ఉంది.ఈ ఊరిలో బంగారమ్మ [[జాతర]] జరుపుతారు.ఈ ఊరి సర్పంచ్ బూడి గణపతి. మరియు MPTC నేతేటి. వెంకట రమణ . IIIT సీట్లు ఇద్దరకు వచ్చాయి. 2009 లో నేతేటి ఈశ్వరరావు మరియు 2010 లో నేతేటి తిరుమలేశ్వరరావు.
 
[[వర్గం:విజయనగరం జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/గడసాం" నుండి వెలికితీశారు