వామన పురాణము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[వ్యాసుడు]] చేత రచింపబడ్డ [[పురాణములు|పద్దెనిమిది]] పురాణాలలొ '''వామన పురాణం''' ఒకటి. శ్రీ[[మహావిష్ణువు]] త్రివిక్రమ స్వరూపుడైన [[బలి]] చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన [[వామన అవతారం]] పై ఆధారమైనది ఈ పురాణం. ఈ పురాణం పూర్వ భాగం ఉత్తర భాగం అంబే రెండు భాగాలుగా విభజింపబడింది. పూర్వభాగం లొ 10 వేల శ్లోకాలు ఉన్నాయి, ఉత్తర భాగం ఇప్పుడు లభించడం లేదు. ఈ పురాణంలో శ్లోకాలే కాకుండా గద్య భాగాలు కూడా ఉన్నాయి. పూర్వ భాగం లొ 97 అధ్యాయాలు ఉన్నాయి. కురుక్షేత్రం లోని బ్రహ్మ సరోవరాన్ని విశేషంగా 28 అధ్యాయలలొ సరో మహత్యంగా అనే పేరు తో వర్ణింపబడుతుంది. [[బలి]] చక్రవర్తి జరిపిన యజ్ఞం కురుక్షేత్రంలొ జరిపినట్లు చెప్పబడింది.
ఈ పురాణానికి ప్రధాన వక్త [[పులస్త్యుడు]] శ్రోత [[నారదుడు]].
== వామన పురాణంలోని అంశాలు ==
* ఈశ్వరుడు జీమూతకేతువు అనే రూపం ధరించుట.
* వామనుడు చెప్పిన విష్ణు పవిత్ర స్థలాలు.
పంక్తి 15:
* సర్వపాప ప్రమోచన స్తోత్రం.
* విష్ణు సారస్వత స్తోత్రం.
* గణేశస్తోత్రం.
* ప్రహ్లాదుడి తీర్ధయాత్ర.
* విష్ణుమూర్తి శివుని నుండి చక్రాయుధాన్ని వరంగా పొనదడం.
*
* శివుడు చక్రాన్ని విష్ణువు శూలాన్ని ధరించుట.
* నక్షత్ర పురుషవ్రత మహిమ.
* శ్రవణద్వాదశీ వ్రత మహిమ.
* మొదటి వామనావతారం, దుధువధ.
* ప్రహ్లాదుడి తీర్ధయాత్రకు బయలు దేరడం.
* అదితికి విష్ణువు వరం ప్రసాదించడం.
* బలిచక్రవర్తి ఆదర్శ పాలనా.
* బలికి ప్రహ్లాదుడు ధర్మభోధన.
* కాలనేమి వధ.
* మరుత్తుల కథ.
* పాపనాశనుడు గోత్రభేధి కథ.
* మహాభైరవుడు అంధకుని వధించుట, కుజుడు చంద్రిక పుట్టడం.
* శ్వేతార్క పుష్పంలో పారతీదేవి.
* మందగిరి వద్ద జరిగిన యుద్ధవర్ణన.
* శివకేశవుల అభేధం శివుడే తెలియజేయుట.
* దండకారణ్యం, అంధకుడు హతితో యుద్ధం చేయుట.
* సప్తగోదావరి.
* సురధుడు చిత్రాంగధ.
 
{{అష్టాదశ పురాణములు}}
"https://te.wikipedia.org/wiki/వామన_పురాణము" నుండి వెలికితీశారు