పరిటాల సునీత: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |

పంక్తి 13:

[[పెనుకొండ]] దివంగస శాసనసభ్యులు శ్రీ [[పరిటాల రవి|పరిటాల రవీంద్ర]] గారి భార్య శ్రీమతి పరిటాల సునిత.
ఈమె [[పెనుకొండ]] శాసనసభ నియొజక వర్గంనుండి 2005 సం|| ఒక సారి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు, ప్రస్తుతము [[రాప్తాడు]] నిమొజక వర్గ శాసన సభ్యురాలిగా వున్నారు.

▲ఈమె [[పెనుకొండ]] శాసనసభ నియొజక వర్గంనుండి 2005 సం|| ఒక సారి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు, ప్రస్తుతము [[రాప్తాడు]] నిమొజక వర్గ శాసన సభ్యురాలిగా వున్నారు.
పరిటాల సునీత 1970 మే 20 వతేదీన [[అనంతపురం]] జిల్లా, [[రామగిరి]] మండలం, [[వెంకటాపురం]] గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి ధర్మవరకు కొండన్న, తల్లి సత్యవతి ఈమెకు ఒక చెల్లెలు ఇద్దరు తమ్ముళ్ళు బాలాజీ, మురళి వున్నారు.

27 అక్టోబర్ 1984 లో ఈమె వివాహ [[పరిటాల రవి|పరిటాల రవీంద్ర]]తో జరిగింది. ఒక సాధారణ గృహిణిగా వున్న పరిటాల సునీత భర్త [[పరిటాల రవి|పరిటాల రవీంద్ర]] హత్యానంతరం తప్పనిసరి పరిస్థితులలొ రాజకీయ రంగప్రవేశం చేయవలసి వచ్చింది.

▲పరిటాల సునీత 1970 మే 20 వతేదీన [[అనంతపురం]] జిల్లా, [[రామగిరి]] మండలం, [[వెంకటాపురం]] గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి ధర్మవరకు కొండన్న, తల్లి సత్యవతి ఈమెకు ఒక చెల్లెలు ఇద్దరు తమ్ముళ్ళు బాలాజీ, మురళి వున్నారు.
▲27 అక్టోబర్ 1984 లో ఈమె వివాహ [[పరిటాల రవి|పరిటాల రవీంద్ర]]తో జరిగింది. ఒక సాధారణ గృహిణిగా వున్న పరిటాల సునీత భర్త [[పరిటాల రవి|పరిటాల రవీంద్ర]] హత్యానంతరం తప్పనిసరి పరిస్థితులలొ రాజకీయ రంగప్రవేశం చేయవలసి వచ్చింది.