భీంగల్: కూర్పుల మధ్య తేడాలు

చి పిన్ కోడ్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Nizamabad mandals outline08.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=భీమ్‌గల్|villages=24|area_total=|population_total=57262|population_male=27924|population_female=29338|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=51.22|literacy_male=66.26|literacy_female=37.12|pincode = 503307}}
'''భీమ్‌గల్''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[నిజామాబాదు]] జిల్లాకు చెందిన గ్రామము మరియు అదే పేరుతో గల మండలానికి కేంద్రము. పిన్ కోడ్: 503307. భీంగల్‌కు సమీపంలో దత్తాత్రేయ ఆశ్రమం కలదు మరియు భీంగల్ లొ అత్యంత ప్రాచుర్యం పొందిన దేవస్తానం శ్రీ నింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నది. ప్రతి యేటా కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ 3 రొజుల జాతర కన్నుల పండుగ గా జరుగుతుంది. ఈ జాతర కు నిజామాబాద్ జిల్లా నుండే కాకుండా చుట్టు ప్రక్కల జిల్లాల నుండి కూడా జనం తరలి వస్తారు.<ref>నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 39</ref>
[http://www.example.com లింకు పేరు]
"https://te.wikipedia.org/wiki/భీంగల్" నుండి వెలికితీశారు