కొలనుపాక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
[[File:Kolanupaka Temple (Kulpakji Temple) Gopuram 02.jpg|thumb|250px|కొలనుపాక జైనమందిర గోపురం]]
[[File:Kolanupaka Temple (Kulpakji Temple) entrance 01.jpg|thumb|250px|కొలనుపాక జైనమందిర ప్రవేశ ద్వారం]]
'''కొలనుపాక''' ''(Kolanupaka)'' , [[నల్గొండ]] జిల్లా, [[ఆలేరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 508101508102.
{{Infobox Settlement/sandbox|
‎|name =
పంక్తి 146:
 
==గ్రామ చరిత్ర, విశేషాలు==
* ఈ గ్రామము చాల చరిత్రాత్మక ప్రదేశము మరియు సుప్రసిద్ద పుణ్యక్షేత్రము, కొటొక్క(కొటి ఓక్కటి )లింగము నూట ఓక్క [[చెరువు]] - కుంటలు ఉన్నాయి.ముఖ్యంగా స్వయంభూ లింగము వెలసి, శ్రీ శ్రీ సొమేశ్వరస్వామి గా అవతరించాడు , వీరనారయణస్వామి దేవాలయము, సాయిబాబా దేవాలయము ముఖ్యంగా జైన దేవాలయము (జైన మందిరము),రేణుకా చార్యుని జన్మ స్తలముస్థలము, వివిధ కమ్యునిటిలకు (కులాలకు) చెందిన 22 రకాల మఠాలు (వీరశైవ ఆలయాలు) కలవు. అదేవిధంగా సకుటుంబ సమేతంగా సందర్శించదగిన ప్రదేశము. 2వేల సంవత్సరాల పురాతనమైన జైన మందిరములో 1.5 మీ. ఎత్తైన [[మహావీరుడు|మహావీరుని]] విగ్రహం ఉంది.
 
 
"https://te.wikipedia.org/wiki/కొలనుపాక" నుండి వెలికితీశారు