ప్రజ్ఞం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''ప్రజ్ఞం''', [[గుంటూరు]] జిల్లా, [[నిజాంపట్నం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 262 ., ఎస్.ట్.డి.కోడ్ = 08648.
 
* ఈ గ్రామంలో వేంచేసియున్న శ్రీ ప్రగ్నమ్మ తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, చైత్ర పౌర్ణమి రోజున నిర్వహించెదరు. తిరునాళ్ళలో భాగంగా, ముందురోజు(చతుర్దశి) న అమ్మవారికి స్నానంచేయించి, అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. పౌర్ణమి రోజున తిరునాళ్ళు నిర్వహించెదరు. తిరునాళ్ళ సందర్భంగా ఆలయానికి రంగులద్ది, చలువ పందిళ్ళు వేసెదరు. [2]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ కోనేటి పెదసంజీవయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
 
==గణాంకాలు==
Line 104 ⟶ 106:
==మూలాలు==
<references/>
[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె;2013,ఆగష్టు-7;1వపేజీ.
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె;2014;ఏప్రిల్-13;2వ పేజీ.
 
"https://te.wikipedia.org/wiki/ప్రజ్ఞం" నుండి వెలికితీశారు