శిరిగిరిపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''శిరిగిరిపాడు''', [[గుంటూరు]] జిల్లా, [[వెల్దుర్తి(గుంటూరు)|వెల్దుర్తి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 613., ఎస్.టి.డి.కోడ్ = 08642.
 
* ఈ గ్రామం జిల్లాకు సరిహద్దు గ్రామం.
* ఈ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన దేవిశెట్టి నరసింహారావు అను 9వ తరగతి విద్యార్ధి, పరుగు పందేలలో రాణించుచూ గ్రామానికి పేరుతెచ్చున్నాడు. [34]
= = దేవాలయాలు :-
*(1) శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం:- ఈ ఆలయంలో 2014,మార్చ్-20, గురువారం నాడు, వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. [45]
*(2) వీరాస్వామి గుడి:- ఇక్కడ 2014,మార్చ్-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [45]
* 2013 ఆగష్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చినఏసయ్య, 779 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
 
Line 123 ⟶ 125:
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Veldurthy/Sirigiripadu] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
[3] ఈనాడు గుంటూరు రూరల్; 20142013,ఫిబ్రవరిఆగష్టు-119; 4వ పేజీ13వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చ్ఫిబ్రవరి-2111; 5వ4వ పేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చ్-21; 5వ పేజీ.
 
 
"https://te.wikipedia.org/wiki/శిరిగిరిపాడు" నుండి వెలికితీశారు