తూబాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''తూబాడు''', [[గుంటూరు]] జిల్లా, [[నాదెండ్ల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 234. ఎస్.టి.డి.కోడ్=08647.
 
* ఈ గ్రామం ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిగారి స్వగ్రామం. ఆయన హయాంలో గ్రామాభివృద్ధికి కొంతమేర కృషి చేశారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ఆరోగ్య ఉపకేంద్రం, పంచాయతీ భవనం, రక్షిత మంచినీటి పథకం, ఎస్.సి.,ఎస్.టి. కాలనీల ఏర్పాటు, గృహనిర్మాణాలకూ సహకరించారు. [3]
* 2013 ఆగష్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి గంగిరెడ్డి ఉషోదయస్వప్నమేరి, 88 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
==ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/తూబాడు" నుండి వెలికితీశారు