"దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ" కూర్పుల మధ్య తేడాలు

 
==వాతావరణం==
దాద్రా నగరు హవేలీలో వాతావరణం ఉష్ణమండల సముద్రతీరం వాతావరణం ఉంటుంది. తూర్పు భూభాగంలో నివాసాలు తక్కువగా ఉన్నాయి. వేసవి కాలం ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. వేసవి చివరిలో వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. వేసవి కాలంలో మే మాసంలో ఉష్ణోగ్రతలు 39° వరకు ఉంటుంది. జూన్ మాసంలో ఆరంభమయ్యే వర్షాలు సెటెంబర్ వరకు కొనసాగుతుంటాయి.
The climate of Dadra and Nagar Haveli is typical of its type. Being near the coast, all but the sparsely inhabited easternmost parts have a typical north [[Indian Ocean]] maritime climate. The summers are hot and become in their later part more humid with temperatures reaching as high as 39° in the month of May. The monsoon starts in the month of June and extends until September. The rainfall is brought by South West monsoon winds. It is known as the [[Cherrapunji]] that covers the bulk of western India (apart from the [[Thar Desert]]) which produces most of the annual rainfall of 200–250&nbsp;cm. Winters are between maritime temperate and semi-tropical with temperatures ranging from 14° to 30°, reliably, as with the monsoon, with scant deviation from this range.<ref>{{cite web|title=Hotels Silvassa summary sections|url=http://www.hotelssilvassa.com/Silvassa-info/silvassa-climate.aspx|accessdate=12 June 2012}}</ref><ref>{{cite web|title=SILVASSA Weather, Silvassa Weather Forecast, Temperature, Festivals, Best Season:|url=http://www.mustseeindia.com/Silvassa-weather|work=tourism|accessdate=13 June 2012}}</ref>
నైరుతి ఋతుపవనాల కారణంగా వర్షపాతం అధికంగా ఉంటుంది. పడమటి భారతదేశభూభాగంలో అధికభాగం ఉన్న [[చిరపుంజి]]లో వర్షపాతం 200-250 మి.మీ ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 14° నుండి 30° ఉంటాయి. శీతాకాలంలో అప్పుడప్పుడూ వర్షాలు పడుతుంటాయి. .<ref>{{cite web|title=Hotels Silvassa summary sections|url=http://www.hotelssilvassa.com/Silvassa-info/silvassa-climate.aspx|accessdate=12 June 2012}}</ref><ref>{{cite web|title=SILVASSA Weather, Silvassa Weather Forecast, Temperature, Festivals, Best Season:|url=http://www.mustseeindia.com/Silvassa-weather|work=tourism|accessdate=13 June 2012}}</ref>
 
== మీడియా & సమాచార ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1146385" నుండి వెలికితీశారు