సమంత: కూర్పుల మధ్య తేడాలు

చిన్నసవరణలు చేసాను
ముఖ్యసవరణలు చేసాను
పంక్తి 14:
}}
 
'''సమంత''' (జ. 28 ఏప్రిల్ 1987) [[తెలుగు]], [[తమిళ్]] భాషల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో ''మాస్కోవిన్ కావేరి'' సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ''[[ఏ మాయ చేశావే]]'' సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన ''[[బృందావనం (2010 సినిమా)|బృందావనం]]'', ''[[దూకుడు (సినిమా)|దూకుడు]]'' (2011), ''[[ఈగ (సినిమా)|ఈగ]]'' (2012), ''[[ఎటో వెళ్ళిపోయింది మనసు]]'' (2012), ''[[సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు]]'' (2013), ''[[అత్తారింటికి దారేది]]'' (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.
'''సమంత''' వర్థమాన సినీ నటి. పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది. [[ఏ మాయ చేశావె]] చిత్రం ద్వారా తెలుగు చిత్రరంగానికి పరిచయమైంది. నటించిన చిత్రాలన్నీ విజయవంతం కావడంతో అనతికాలంలో మంచి గుర్తింపును పొందింది.
 
మరోపక్క ''ఈగ'' ఏకకాల తమిళ నిర్మాణం ''నాన్ ఈ'', ''ఎటో వెళ్ళిపోయింది మనుసు'' ఏకకాల తమిళ నిర్మాణం ''నీదానే ఎన్ పొన్వసంతం'' సినిమాలతో తమిళంలో గుర్తింపు సాధించిన సమంత ఆపై ''అంజాన్'' (2014), ''కత్తి'' (2014) సినిమాలతో తమిళనాట కూడా ప్రముఖ కథానాయికగా ఎదిగింది. 2013లో [[రేవతి (నటి)|రేవతి]] తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధి గాంచింది.
 
== నటించిన చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/సమంత" నుండి వెలికితీశారు