ఊళ్ళపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఊళ్ళపాలెం [[ ప్రకాశం]] జిల్లా [[ సింగరాయకొండ]] మండలానికి చెందిన గ్రామం.
 
* శతాబ్దాల చరిత్ర గలిగిన గ్రామం ఇది. బ్రిటిష్ వారికాలంలో ఉప్పు వ్యాపారానికి ఆయువుగా నిలిచిన ప్రాంతం. మొదట ఈ గ్రామంలో సగభాగం బింగినిపల్లిలోనూ, సగభాగం పాకాల
* శతాబ్దాల చరిత్ర గలిగిన గ్రామం ఇది. బ్రిటిష్ వారికాలంలో ఉప్పు వ్యాపారానికి ఆయువుగా నిలిచిన ప్రాంతం. మొదట ఈ గ్రామంలో సగభాగం బింగినిపల్లిలోనూ, సగభాగం పాకాల పంచాయతీలోనూ ఉండేవి. 1981లో ఈగ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. అచ్చకాలవ నరసింహారావు ఈ గ్రామానికి మొదటి సర్పంచిగా 1981లో ఎన్నికై 1983 వరకూ పని చేశారు. 1983 నుండి 1988 వరకూ ఉపసర్పంచి మూలగాని వెంకట కృష్ణారావు ఇన్ ఛార్జి సర్పంచిగా పనిచేశారు. 1988 నుండి 1989 వరకూ కోసూరి ఓబయ్యనాయుడు సర్పంచిగా పని చేశారు.( వీరు 1989 లో అనారోగ్యంతో మరణించారు). అనంతరం జరిగిన ఉప ఎన్నికలో పీ.వీ.రెడ్డి సర్పంచిగా ఎన్నికై 1989 నుండి 1995 వరకూ పనిచేశారు. 1995 నుండి 2006 వరకూ గొల్లపోతు రాఘవులు రెండు దఫాలుగా ఎన్నికై సర్పంచిగా పనిచేశారు. 2006 ఎన్నికలలో బాయిరెడ్డి వెంకటమురళీధర్, సర్పంచిగా గెలుపొందారు. [1]
పంచాయతీలోనూ ఉండేవి. 1981లో ఈగ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. అచ్చకాలవ నరసింహారావు ఈ గ్రామానికి మొదటి సర్పంచిగా 1981లో ఎన్నికై 1983
వరకూ పని చేశారు. 1983 నుండి 1988 వరకూ ఉపసర్పంచి మూలగాని వెంకట కృష్ణారావు ఇన్ ఛార్జి సర్పంచిగా పనిచేశారు. 1988 నుండి 1989 వరకూ కోసూరి
ఓబయ్యనాయుడు సర్పంచిగా పని చేశారు.( వీరు 1989 లో అనారోగ్యంతో మరణించారు). అనంతరం జరిగిన ఉప ఎన్నికలో పీ.వీ.రెడ్డి సర్పంచిగా ఎన్నికై 1989 నుండి 1995
వరకూ పనిచేశారు. 1995 నుండి 2006 వరకూ గొల్లపోతు రాఘవులు రెండు దఫాలుగా ఎన్నికై సర్పంచిగా పనిచేశారు. 2006 ఎన్నికలలో బాయిరెడ్డి వెంకటమురళీధర్
సర్పంచిగా గెలుపొందారు. [1]
==గణాంకాలు==
Line 23 ⟶ 19:
 
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు ప్రకాశం జులై 24, 2013. 8వ పేజీ.
 
 
"https://te.wikipedia.org/wiki/ఊళ్ళపాలెం" నుండి వెలికితీశారు