దిండి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''దిండి''', [[గుంటూరు]] జిల్లా, [[నిజాంపట్నం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 262. ఎస్.టి.డి.కోడ్ = 08648.
 
= గ్రామంలోని దేవాలయాలు =
* #అడవులదీవిలో ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి శ్రీ భ్రామరీ బాలత్రిపురసుందరీ సమేత మల్లికార్జునస్వామి తిరునాళ్ళు జరుగును. ఆ తిరునాళ్ళ తరువాత, మరుసటిరోజు ఇక్కడి దిండీ బీచిలో ప్రజలు సముద్రస్నానాలు చేయుదురు. అందుకు ప్రభుత్వంవారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసెదరు. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు ఆంజనేయస్వామి ఆలయంలో జరుగును. [3]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యేమినేని సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
#దిండి పరిశావారిపాలెం బీచిలో నిర్మించిన, శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించెదరు. [4]
 
==గ్రామ పంచాయతీ==
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యేమినేని సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
 
 
Line 108 ⟶ 112:
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,జులై-25; 3వ పేజీ.
[3] ఈనాడు, గుంటూరు రూరల్/రేపల్లె; 2014,ఫిబ్రవరి-14; 2వ పేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,మే-22; 2వ పేజీ.
 
 
{{నిజాంపట్నం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/దిండి" నుండి వెలికితీశారు