పిల్లల పాటలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 229:
చావడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు
 
== చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ ==
 
చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ
అట్లు పొయ్యంగా ఆరగించంగ
ముత్యాల చెమ్మ చెక్క ముగ్గు లెయ్యంగ
రత్నాల చెమ్మ చెక్క రంగు లెయ్యంగ
పందిట్లొ మా బావ పెండ్లి చెయ్యంగ
సుబ్బ రాయుడి పెండ్లి చూసి వద్దం రండి
మా ఇంట్లొ పెల్లి మల్లి వద్దాం రండి
 
 
"https://te.wikipedia.org/wiki/పిల్లల_పాటలు" నుండి వెలికితీశారు