జిజాబాయి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: భారతదేశం వీరమతలకు పేరెన్నికగన్నది. అటువంటివారిలో ఛత్రపతి శ...
(తేడా లేదు)

09:28, 25 మే 2014 నాటి కూర్పు

భారతదేశం వీరమతలకు పేరెన్నికగన్నది. అటువంటివారిలో ఛత్రపతి శివాజీ మాతృమూర్తి , వీరమాత జిజాబాయి అగ్రగణ్యులు. మరాఠా యోధుల కుటుంబంలో జన్మించిన ఆమె హిందూ ధర్మ పరిరక్షణకు , హిందు స్వరాజ్య స్థాపనకు యువ శివాజీని ప్రోత్సహించి, ఆ విధంగా 200 సంవత్సరాలపాటు వెలుగొందిన మరాఠా సామ్రాజ్యానికి రాజమాత అయ్యారు.

"https://te.wikipedia.org/w/index.php?title=జిజాబాయి&oldid=1158179" నుండి వెలికితీశారు