బసవ రామ తారకం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''బసవ రామ తారకం''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బసవ రామ తారకం''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి [[నందమూరి తారక రామారావు]] గారి భార్య. బసవతారకంకు ఎన్టీఆర్ తో 1942 మే నెలలో వివాహం జరిగింది. వీరికి మొత్తం 1112 మంది పిల్లలు, వీరిలో ఏడుగురుఎనిమిది మంది కుమారులు కాగా, నలుగురు కుమార్తెలు. బసవతారకం ఎన్టీఆర్ కి మేనమావ కూతురు. ఈమె 1985లో కాన్సర్ వ్యాధితో మరణించారు. ఈమె జ్ఞాపకార్థం హైదరాబాద్ లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించబడింది.
 
==కుటుంబం==
తారక రామారావు, బసవతారకం దంపతులకు 1112 మంది సంతానం. పదకొండుపన్నెండు మందిలొమందిలో ఏడుగురుఎనిమిది మంది కుమారులు కాగా, నలుగురు కుమార్తెలు. రామకృష్ణ (సీనియర్) జయకృష్ణ, సాయికృష్ణ. [[నందమూరి హరికృష్ణ|హరికృష్ణ]], మోహనకృష్ణ, [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], రామకృష్ణ (జూనియర్), జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; గారపాటి లోకేశ్వరి, [[దగ్గుబాటి పురంధరేశ్వరి]], [[నారా భువనేశ్వరి]], కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.
 
==నందమూరి వంశవృక్షం==
"https://te.wikipedia.org/wiki/బసవ_రామ_తారకం" నుండి వెలికితీశారు