"భారతదేశం విడిచిపో ఉద్యమం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: '''భారతదేశం విడిచిపో''' (ఆంగ్లం లో Quit India; హిందీ లో भारत छोडो) భారత స...)
 
చి
'''భారతదేశం విడిచిపో''' (ఆంగ్లం లో Quit India; హిందీ లో भारत छोडो) అనేది [[భారత స్వాతంత్ర్య సంగ్రామం]] లో దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేపట్టిన అవిధేయతా ఉద్యమము. అహింస, సహాయ నిరాకరణ మూల సూత్రాలుగా సాగిన ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని కూడ [[భారతదేశం]] వైపు ఆకర్షించింది. [[గాంధీజీ]] ప్రసంగంలో ఇచ్చిన ''చేయండి లేదా చావండి'' అనే పిలుపుతో ఈ ఉద్యమం 1942 ఆగస్టు లో ప్రారంభమైనది. దీనినో ''ఆగస్టు విప్లవ ఉద్యమం'' అని కూడ పిలుస్తారు.
285

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1161314" నుండి వెలికితీశారు