"బద్వేలు" కూర్పుల మధ్య తేడాలు

31 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది.
నేడు బద్వేలు వైఎస్ఆర్ జిల్లాలో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది.
==గ్రామంలోని దేవాలయాలు==
#శ్రీ దేవీ భూదేవీ సహిత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014,జూన్-4న నూతన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. ఈ కార్యక్రమంకోసం, తిరుపతి నుండి శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివార్ల విగ్రహాలను తెప్పించినారు. భద్రాచలం నుండి ధ్వజస్థంభం తెప్పించినారు. నాలుగు ఎకరాల స్థలంలో,దాతల సహకారంతో, రు. నాలుగు కోట్ల అంచనా వ్యయంతో, ఈ ఆలయాన్ని నిర్మించినారు. వినాయకుడు, వరాహస్వామివార్ల ఆలయాలు గూడా నిర్మాణంలో ఉన్నవి. ఈ ఆలయం బద్వేలు పట్టణానికి తలమానికం కాగలదని భక్తుల విశ్వాసం. [1]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1161897" నుండి వెలికితీశారు