అంతులేని కథ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా|
name = అంతులేని కథ |
year = 1976 |
image = antulenikatha.jpg |
starring = [[జయప్రద]], [[సరిత]],
[[రజనీకాంత్]](పరిచయం),
[[నారాయణ రావు]](పరిచయం),
[[ఫటాఫట్ జయలక్ష్మి]], [[శ్రీప్రియ]],
[[కమల హాసన్]], [[ప్రసాద్ బాబు]] |
director = [[కె.బాలచందర్]] |
writer = [[కె.బాలచందర్]] |
lyrics = [[ఆచార్య ఆత్రేయ]]|
producer =[[ రామ అరణంగళ్]] |
distributor = |
released = [[ఫిబ్రవరి 27]], [[1976]]|
playback_singer = [[వాణీ జయరాం]], [[ఎస్.జానకి]], [[ఎస్.పీ.బాలసుబ్రమణ్యం]]|
runtime = 150 నిమిషాలు|
language = తెలుగు |
music = [[ఎం.ఎస్.విశ్వనాథం]]|
awards = |
budget = |
imdb_id = 0154154|

పంక్తి 33:
సరిత ఇంటిపై గదిలో అద్దెకుండే వికటకవి గోపాల్ (నారాయణరావు) తన ఆటపాటలతో అందరినీ అలరిస్తుంటాడు. సరిత స్నేహితురాలు "ఫటాఫట్" జయలక్ష్మి జీవితాన్ని తేలికగా తీసుకొనే రకం. సాంఘీకమైన కట్టుబాట్లను లెక్క చేయదు. అయితే ఒక చిక్కు సమస్యలో ఆమె మనసు విరిగిపోయి ఆత్మహత్యకు తలపడుతుంది. సరిత ఆమెను రక్షించి వికటకవి గోపాల్‌తో పెళ్ళి చేస్తుంది.

ఒక సంఘటనలో సరిత అన్న కూడా పరివర్తన చెంది పనిచేసి బ్రతకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడే సరిత బాస్ (కమల్ హాసన్) సరితను ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలనుకొంటాడు. ఇక కుటుంబ బాధ్యతలు అన్నకు అప్పగించి తాను పెళ్ళి చేసుకోవాలనుకొని ఉద్యోగానికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకొంది. అందరికీ శుభలేఖలు పంచింది. సరిత పెళ్ళికి అంతా సిద్ధమైంది. కాని పెళ్ళి పనుల్లో వెళ్ళిన సరిత అన్న హత్య చేయబడ్డాడు. ముహూర్తానికి ముందు సరితకు ఈ సంగతి తెలిసింది. ఎలాగో ఒప్పించి పెళ్ళికొడుకు (కమల్ హాసన్)తో తన చెల్లెలి పెళ్ళి చేస్తుంది. మరునాడు తను ఉద్యోగానికి ఎప్పుడూ వెళ్ళే సిటీబస్సులో బయలుదేరింది.

==సినిమా చిత్రీకరణ==

ఈ సినిమా పూర్తిగా వైజాగ్‌లో చిత్రీకరింపబడింది. సినిమాలో అనేక పాత్రల చిత్రీకరణను సున్నితంగా మలచడంలో బాలచందర్ అద్భుతమైన ప్రతిభ స్పష్టంగా గమనించవచ్చును. సినిమాలో "మాస్‌" అనబడే విషయాలు ఏమీ లేవు. పెద్ద సెట్టింగులు లేవు. ఫైట్లు లేవు. డ్యూయట్లు లేవు. దాదాపు సినిమా అంతా ఒక మధ్యతరగతి ఇంటిలోనే తీశారు. అదీ నలుపు-తెలుపులో. పాత్రల స్వభావాలు కూడా హీరో-విలన్ మూసల్లోకి రావు. అయినా ఈ సినిమా అన్ని తరగతుల ప్రేక్షకుల మన్నననూ పొందింది.

పంక్తి 50:
| కళ్ళలో ఉన్న నీరు కన్నులకే తెలుసు || ''ఎం.ఎస్.విశ్వనాథన్'' || [[ఎస్.జానకి]]

| తాళి కట్టు శుభవేళ, మదిలో కల్యాణ మాల || ''ఎం.ఎస్.విశ్వనాథన్'' || [[ఎస్.పీ.బాలసుబ్రమణ్యం]]

| అరె ఏమిటీ లోకం, పలుగాకుల లోకం || ''ఎం.ఎస్.విశ్వనాథన్'' || [[ఎల్.ఆర్.ఈశ్వరి]]
పంక్తి 60:
తాలి కట్టు శుభవేల మెడలో కల్యణమాల

ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో

ఎనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో || తాళి||

వికటకవి నేను వినండి ఒక కథ చెపుతాను

పంక్తి 68:
చక్కని చిలకలు అక్క చెల్లెలు పక్కన గోరింకలు

ఒక గోరింక ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ

బావ రావ నన్నేలుకోవా || తాళి||

మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మొగెనమ్మ

పంక్తి 74:
వలపుల విమాన తలపుల వేగాన వచ్చాయి కాంకలమ్మ

ఊరేగు దారులు వయ్యరి భామలు వీణలు మీటిరమ్మ

సింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మొగెనమ్మ || తాళి||

గోమాత లేగతో కోండంత ప్రేమతో దీవించు వచ్చెనమ్మా

పంక్తి 80:
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మ

నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మ

పట్టపు టేనుగు పచ్చగ నూరేళ్ళు వర్ధిల్లమనెనమ్మ || తాళి||

చెయి చేయిగ చిలుక గోరింక శయ్యకు తరలిరమ్మ

పంక్తి 125:
===విశేషాలు===

* ఈ చిత్రానికి నారాయణ రావుకు 1500 రూపాయలూ, రజనీకాంత్ కు 1000 రూపాయలూ పారితోషికం లభించాయి.

* "తాళి కట్టు శుభవేళ" - [[మిమిక్రీ]] పాట పెద్ద హిట్టు

* రజనీకాంత్ సిగరెట్టు స్టైలు బాగా ప్రజలకు నాటింది.
"https://te.wikipedia.org/wiki/అంతులేని_కథ" నుండి వెలికితీశారు