అరిస్టాటిల్: కూర్పుల మధ్య తేడాలు

చి (Script) Duplicate: File:Aristotle with a Bust of Homer.jpgFile:Rembrandt - Aristotle with a Bust of Homer - Google Art Project.jpg Exact or scaled-down duplicate: [[commons::File:Rembrandt - Aristotle with a Bust...
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox_Scientist
|name = అరిస్టాటిల్
|image = Rembrandt - Aristotle with a Bust of Homer - Google Art Project.jpg
|birth_date = క్రీ.పూ.384
|birth_place = ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా నగరం
|death_date = క్రీ.పూ.322
|death_place = "యూబోయా" ద్వీపం
|nationality = [[గ్రీసు]]
|field = [[తత్వ శాస్త్రము]],[[రాజనీతి శాస్త్రము]],[[గణిత శాస్త్రము]],[[ఖగోళ శాస్త్రము]],[[జీవ శాస్త్రము]]
|alma_mater =
|work_institution =
|doctoral_advisor = ప్లేటో
|doctoral_students= [[అలెగ్జాండర్]]
|known_for = జీవ శాస్త్రపిత
|prizes =
|religion =
|footnotes =
}}
 
పంక్తి 23:
 
== విజ్ఞానార్జన, విద్యాబోధన ==
అరిస్టాటిల్ 17-18 సంవత్సరాల వయసులో [[ప్లేటో అకాడమీ]] లో చేరి [[ప్లేటో]] కు అత్యంత ప్రియమైన శిష్యుడయ్యాడు.తత్వ శాస్త్రం,రాజనీతి శాస్త్రము,గణిత శాస్త్రము,ఖగోళ శాస్త్రము మొదలైన వాటిని అరిస్టాటిల్ కూకంకషంగా అధ్యయనం చేసాడు. ఊహాగానాల కన్న పరిశోధనల ద్వారా రూఢి అయ్యే వాస్తవాలే విజ్ఞాన శాస్త్ర వికాసానికి దోహద పడాతాయని పదే పదే చెప్పేవాడు. ఆయన ఈ విద్యాలయంలో 20 ఏళ్ళపాటు గడిపాడు. ఆచరణలో కూడా అదే విధంగా ఉండేవాడు. క్రీ.పూ 347 లో ప్లేటో మరణించిన తరువాత ప్లేటో వారసునిగా స్పేయుసిప్పన్ అనే వ్యక్తిని ఎన్నుకోవడం జరిగినది. ఇది నచ్చని అరిస్టాటిల్ హెర్మియన్ రాజ్యానికి వెళ్ళాడు. హిర్మియన్ సోదరిని పెళ్ళి చేసుకున్నాడు.మారిడోనియా రాజైన ఫిలిప్ - హెర్మియన్ ద్వారా అరిస్టాటిల్ ఘనతను విని తన కుమారుడైన [[అలెగ్జాండర్]] కు విద్యా బోధన చేయవలసినదిగా కోరాడు. అరిస్టాటిల్ అందుకు సమ్మతించి అలెగ్జాండర్ కు విద్య నేర్పడం కోసం తన స్వస్థలమైన [[మాసిడోనియా]]కు చేరాడు.గురువుగారి పరిశోధనల కోసం అలెగ్జాండర్ ఎంతోమంది సేవకులను, భారీ నిధులను సమకూర్చిపెట్టాడు. క్రీ.పూ. 336లో అలెగ్జాండర్ తండ్రి హత్యానంతరం చదువుకు స్వస్తి చెప్పడంతో మళ్ళీ [[ఏథెన్స్]] చేరుకుని [[ప్లేటో అకాడమీ]] కి పోటీగా [[లైజియం]] అనే విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, జీవితాంతం బోధన, పరిశోధన, రచనా వ్యాసంగంలోనే గడిపాడు.
 
==పరిశోధనలు==
"https://te.wikipedia.org/wiki/అరిస్టాటిల్" నుండి వెలికితీశారు