ఆస్తి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6422240 (translate me)
చి Wikipedia python library
పంక్తి 7:
*'''ఆస్తి పన్ను''' (Property tax): ప్రతీ దేశంలో ఒకరి గల ఆస్తి మీద ఆ దేశ లేదా రాష్ట్ర ప్రభుత్వం విధించే [[పన్ను]].
==మంత్రుల ఆస్తుల నియమావళి ==
కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రుల ఆస్తుల, అప్పుల వెల్లడిపై ప్రధాని మన్మోహన్‌ ప్రవర్తన నియమావళి రూపొందించారు. కేంద్ర, రాష్ట్రాల మంత్రులు ఇకనుంచీ ప్రతీ ఏడాది ఆగస్టు 31 లోపు ఆస్తుల వివరాలు సమర్పించాలి. వీటిలో అన్ని రకాల స్థిరాస్తులు, షేర్లు, ఆభరణాలు, నగదుకు సంబంధించిన వివరాలు ఉండాలి. ప్రభుత్వానికి ఏ రకమైన సేవలు, సరుకులు సరఫరా చేసే వ్యాపారంతో సంబంధం ఉన్న మంత్రులైనా ఆ వ్యాపార బాధ్యతల నుంచి తప్పుకొని వాటిని తమ కుటుంబ సభ్యులకు బదలాయించాలి. మంత్రులెవరూ ఎటువంటి వ్యాపారాలను ప్రారంభించకూడదు. మంత్రులు విరాళాలను, నిధులను స్వీకరించకూడదు. ఖరీదైన బహుమతులను తీసుకోకూడదు. రాష్ట్రాల మంత్రులు ఆస్తుల వివరాలను తమ ముఖ్యమంత్రికి అందజేయాల్సి ఉంటుంది. (ఈనాడు 4.2.2010)
"https://te.wikipedia.org/wiki/ఆస్తి" నుండి వెలికితీశారు