ఇటుక: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నిర్మాణ సామాగ్రి చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 28:
ఇప్పటి కొత్త కాంక్రీటు నిర్మాణాల కొరకు సిమెంటు ఇటుకలను తయారు చేస్తున్నారు. బ్రిక్స్ అని పిలువబడే వీటి నిర్మాణము కొరకు జల్లించిన [[ఇసుక]], చిన్న కంకర లాంటివి వాడటం ద్వారా ఖర్చు తగ్గిస్తున్నారు. ఆంధ్రలో తూర్పు గోదావరి జిల్లా లో ఆత్రేయపురం మండలం లో అంకంపాలెం ఇటుక మన్నిక లో నాణ్యత లో పేరు పొందింది.
 
ఇటుకల తయారీ, వాడకము పూర్వ కాలము నుండి ఉన్నదే. పూర్వ కాలం నాటి ఇటుకలు. ఆ నాటి ఇటుకలు పురాతన భవనాల వద్ద కనబడతాయి. ఈ నాటి ఇటుకల పరిమాణము, నాణ్యతకు భిన్నంగా ఆ నాటి ఇటుకలు ఉండేవి. ఆ నాటి ఇటుకలు పరిమాణములో పెద్దవి. మరియు చాల మన్నిక గలవి. పూర్వం నీటిపై తేలగలిగిన ఇటుకలు కూడా ఉండేవని తెలుస్తుంది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా [[కీసర గుట్ట]] లో
ఉన్న పురాతన కోట పునాదులకు వాడిన పెద్ద ఇటుకలు ఈ నాటికీ చూడవచ్చు. (బొమ్మ చూడుము) కీసరగుట్టపై కూడ మట్టి దిబ్బలలో అనేకమైన పురాతన ఇటుకలు కనిపిస్తాయి. కొన్ని శతాబ్ధాలైనా ఆ ఇటుకలు ఈనాటికీ చాలా గట్టిగా ఉన్నట్టు గ్రహించ వచ్చు.
 
ప్రస్తుత కాలంలో కూడ తేలికైన ఇటుకలు తయారు చేస్తున్నారు. కాని వాటి ధరలు ఎక్కువగా ఉంటాయి. తేలికైన ఇటుకలను తయారు చేయడానికి ఇటుకలు తయారు చేయు మట్టిలో వరిపొట్టు కలిపి ఇటుకలు చేసి కాల్చగా అందులోని వరిపొట్టు కాలిపోయి ఆ ప్రదేశము ఖాళీగా ఉండి ఆంత పరిమాణం మట్టి తక్కువై ఇటుక తేలికగా ఉంటుంది.
[[వర్గం:కట్టడాలు]]
[[వర్గం:గృహనిర్మాణ సామాగ్రి]]
"https://te.wikipedia.org/wiki/ఇటుక" నుండి వెలికితీశారు