ఉడుత: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{Taxobox
| name = ఉడుత
| image = Eastern Grey Squirrel in St James's Park, London - Nov 2006 edit.jpg
| image_width = 250px
| image_caption = [[Eastern Gray Squirrel]], ''Sciurus carolinensis''
| regnum = [[ఏనిమేలియా]]
| phylum = [[కార్డేటా]]
| classis = [[క్షీరదాలు]]
| ordo = [[రోడెన్షియా]]
| familia = '''[[Sciuridae]]'''
| subdivision_ranks = [[ప్రజాతి]]
| subdivision = Many, see the article [[Sciuridae]].
పంక్తి 17:
== వెలుపలి లింకులు ==
{{wiktionary}}
ఇది అందమైన ఒక చిన్న ప్రాణి. చెట్ల మీద నివాస ముంటుంది. ఇది పిల్లల్ని కని పెంచు తుంది. ఉడుత కు పురాణ సంబంధం కూడ వున్నదని ప్రజలలో నమ్మకమున్నది. శ్రీరామ చంద్రుడు శ్రీ లంకకు వెళ్లడానికి వారది కడుతుంటే..... ఈ ఉడుత నీళ్లలో మునిగి.... ప్రక్కనే వున్న ఇసుకలో దొర్లి తన శరీరాని కంటుకున్న ఇసుకను రాముడు కడుతున్న వారదిపై విదిలించిందట. అది చేసిన ఈ చిన్న సహాయానికి శ్రీరాముడు మెచ్చి దాని వీపుమీద ప్రేమతో నిమిరాడట. అందుకే దాని వీపుమీద మూడు సారలుంటాయి. ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఉడుతా భక్తి అని మెచ్చు కుంటారు.
[[దస్త్రం:Squiral.JPG|thumb|right|ఉడత. చిన్న ప్రాణి. చెట్ల పై నివాస ముంటుంది,]]
[[వర్గం:క్షీరదాలు]]
[[దస్త్రం:Sciurus-vulgaris hernandeangelis stockholm 2008-06-04.jpg|thumbnail|ఉడత]]
"https://te.wikipedia.org/wiki/ఉడుత" నుండి వెలికితీశారు