ఎండ్లూరి సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = ఎండ్లూరి సుధాకర్
| residence =
| other_names =
| image =Yendluri sudhakar.jpg
| imagesize = 200px
| caption = ఎండ్లూరి సుధాకర్
| birth_name = ఎండ్లూరి సుధాకర్
| birth_date = [[జనవరి 21]], [[1959]]
| birth_place = నిజామాబాద్ లోని పాముల బస్తి
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation = తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం,నన్నయ్య ప్రాంగణం రాజమండ్రిలో ఆచార్యుడుగా ,పీఠాధిపతిగా పదవీ బాధ్యతల నిర్వహణ
 
పంక్తి 38:
 
 
'''ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌''' (Yendluri Sudhakar) జనవరి 21, 1959 న నిజామాబాద్ లోని పాముల బస్తి లో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు .
==బాల్యం==
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జనవరి 21, 1959 లో నిజామాబాద్ లోని పాముల బస్తి లో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు . ఎండ్లూరి దేవయ్య , శాంతాబాయి లకు ప్రధమ సంతానం . వీరికి ఇద్దరు తమ్ముళ్ళు ,ఇద్దరు చెల్లెళ్ళు .
 
==విద్యాభ్యాసం==
హైదరాబాద్ వీధి బడిలో ప్రారంభమైన చదువు విశ్వవిద్యాలయం వరకు హైదరాబాద్ లోనే సాగింది . నల్లకుంట ప్రాచ్య కళాశాలలో ఓరియంటల్ విద్య , ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం .ఏ . ఎం.ఫిల్ ,
పిహెచ్ .డి పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం లోను చేసారు .
==రచనలు==
{| class="wikitable"
|-
!పుస్తకం !! ప్రక్రియ !! ప్రచురణ !!సంవత్సరం
|-
|వర్తమానం ||కవితలు ||మానస ప్రచురణలు || జూలై 1992,జనవరి 1995
|-
| జాషువా కథ || ఎం.ఫిల్ పరిశోధన || మానస ప్రచురణలు ||జూలై 1992
|-
| కొత్త గబ్బిలం || దళిత దీర్ఘ కావ్యం || మానస, మనోజ్ఞ ప్రచురణలు || సెప్టంబర్ 1998, సెప్టెంబర్ 2011
|-
| వర్గీకరణీయం || దళిత దీర్ఘ కావ్యం || మానస, మనోజ్ఞ ప్రచురణలు || బ్లాక్ డే, డిసెంబర్ 2004 , గుడ్ ఫ్రైడే మార్చ్ 2005
|-
| నల్లద్రాక్ష పందిరి(DARKY) || ఉభయ భాషా కవిత్వం || జె .జె ప్రచురణలు || జూన్ 2002
|-
| "ఆటా "జనికాంచె... || అమెరికా యాత్రా కవితలు || మానస, మనోజ్ఞ ప్రచురణలు || జూన్ 2006
|-
| గోసంగి || దళిత దీర్ఘ కావ్యం ||అంబేద్కర్ సాహితీ విభాగం,బొబ్బిలి,విజయనగరం జిల్లా||మే 2011
|-
|జాషువా సాహిత్యం- దృక్పథం - పరిణామం || పిహెచ్. డి సిద్ధాంత గ్రంధం 1993 || మానస, మనోజ్ఞ ప్రచురణలు || ఏప్రిల్ 2007
|-
|నా అక్షరమే నా ఆయుధం ||డా .శరణ్ కుమార్ లింబాలే ఆత్మ కథకి అనువాదం || ............. || ..............
|-
| మల్లె మొగ్గల గొడుగు || మాదిగ కథలు || దండోరా ప్రచురణలు || అక్టోబర్ 1999
|-
| పుష్కర కవితలు || కవితలు ||మానస, మనోజ్ఞ ప్రచురణలు || 2003
|-
| నవయుగ కవి చక్రవర్తి జాషువా || మోనో గ్రాఫ్ || ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , తెలుగు అకాడమి ||నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు,డిసెంబర్ 27,27,28 2012
|-
| కథానాయకుడు జాషువా ||జీవిత చరిత్ర|| తెలుగు అకాడమి || 2012
|}
 
==ఉద్యోగం==
జీవిక కోసం రకరకాల వృత్తులు చేసాక ,1985 నుంచి 1990 వరకు సికింద్రాబాద్ లోని వెస్లీ బాయ్స్ హైస్కూల్ లో తెలుగు పండిట్ గా ఉద్యోగం చేసారు.1990 అక్టోబర్ 6 వ తేది నుంచి నేటి వరకు <ref> [http://teluguuniversity.ac.in/ పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం]</ref><ref>[https://www.facebook.com/Saahithyapitham సాహిత్యం పీఠం , నన్నయ ప్రాంగణం రాజమండ్రి]</ref> లో వివిధ పదవుల్ని నిర్వహిస్తున్నారు. 2004 సం.నుంచి 2011 సం.వరకు తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురించే 'వాజ్మయి' సాహిత్య పత్రికకి సహాయ సంపాదకుడిగా . సంపాదకుడిగా వ్యవహరించారు.అసిస్టెంట్ ప్రొఫెసర్ గా , అసోసియేట్ ప్రొఫెసర్ గా , ప్రొఫెసర్ గా ఆధునిక శాఖాధిపతిగా, (1994 నుంచి 2012 వరకు) పదవుల్ని నిర్వహించారు.
2009 , సెప్టెంబరు 5వ తేదీ నుంచి నేటి వరకు రాజమండ్రి సాహిత్య పీఠానికి ఆచార్యులుగా , డీన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
==సూచికలు==
పంక్తి 88:
 
==ఇవికూడా చూడండి==
* [http://sudhakaryendluri.blogspot.com సుధాకర్ బ్లాగు ]
* [http://roundtableindia.co.in/lit-blogs/?s=yendlurihttp://roundtableindia.co.in/lit-blogs/?s=yendluri]
 
"https://te.wikipedia.org/wiki/ఎండ్లూరి_సుధాకర్" నుండి వెలికితీశారు