ఏకవింశతి అవతారములు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 5:
 
శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు -
అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం.
 
#[[బ్రహ్మ|బ్రహ్మ అవతారము]]: దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.
పంక్తి 13:
#[[కపిలుడు|కపిల అవతారము]]: నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.
# [[దత్తాత్రేయ స్వామి|దత్తాత్రేయ అవతారము]]: భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకూ ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు "అన్వీక్షకి" అని పేరు.
#[[యజ్ఞుడుయజ్ఞ అవతారము]]: భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.
# [[ఋషభుడు|ఋషభ అవతారము]]: భగవానుడు అగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై?) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.
#[[పృథువు|పృధు అవతారము]]: పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.
#[[మత్స్య అవతారము]]: చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.
#[[కూర్మ అవతారము]]: దేవదానవులు [[క్షీరసాగర మథనం]] చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.
#[[ధన్వంతరి|ధన్వంతరీ అవతారము]]: అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు.
#[[మోహినీ అవతారము]]: జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు.
పంక్తి 32:
 
==లీలావతారాలు==
భాగవతం రెండవ స్కంధంలో భగవంతుని లీలావతారాలు అనేకమనీ, వాటిలో కొన్ని సుందరమైన అవతారాలను తాను చెబుతున్నాననీ క్రింది అవతారాలు చెప్పబడ్డాయి.
# వరాహావతారం - భూసముద్ధరణం
# సుయజ్ఞావతారం - లోకపీడాపహరణం
"https://te.wikipedia.org/wiki/ఏకవింశతి_అవతారములు" నుండి వెలికితీశారు