కంచె: కూర్పుల మధ్య తేడాలు

చి File renamed: File:8499720-R1-017-7SplitRail wb.jpgFile:Split rail fencing.jpg File renaming criterion #2: Change from completely meaningless names into suitable names, according to what the ...
చి Wikipedia python library
పంక్తి 3:
 
 
కంచె లేక దడి ని ఇంగ్లీషులో Fenceలేక Fencing అంటారు. వివిధ రకాల రక్షణ కొరకు వీటిని వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.
(Fencing అనగా ఇంగ్లీషులో మరొక అర్ధం కత్తి యుద్ధం)
 
పంక్తి 9:
1.ఎండ నుంచి రక్షించే కంచె<br/>
తమలపాకు తోటలకు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు తాటి ఆకులతో దడిని కడతారు.<br/>
2.పెంపుడు జంతువుల రక్షణ కొరకు <br/>
గొర్రెలు, మేకలు వంటి పెంపుడు జంతువులు క్రూర మృగముల బారిన పడకుండా ముండ్ల కంపతో కంచెలను నిర్మిస్తారు.<br/>
3.ఇతరుల నుంచి, జంతువుల నుంచి పంటను రక్షించుకోవడానికి తోట చుట్టు కంచెను నిర్మిస్తారు.
==నిర్మాణ సంబంధ కంచెలు==
1.దొంగల నుంచి రక్షణ కొరకు కంచెలను నిర్మిస్తారు.
==దేశ సరిహద్దు కంచెలు==
1.రెండు దేశముల మధ్య శత్రువుల నుంచి రక్షణ కొరకు సరిహద్దు కంచెలను నిర్మిస్తారు.
==ఇతర అవసరాలు==
1.విద్యుత్ స్టేషన్ల వంటి ప్రమాదకరమయిన ప్రదేశములలో కంచెలను నిర్మిస్తారు.
"https://te.wikipedia.org/wiki/కంచె" నుండి వెలికితీశారు