కె. ఎస్. చిత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: చరవాణి సవరింపు
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Musical artist <!-- See Wikipedia:WikiProject_Musicians -->
| Name = కె.ఎస్.చిత్ర
| Img = Kschithra.jpg
| Img_capt = కె.ఎస్.చిత్ర ముఖచిత్రం
| Img_size = 250px
| Background = solo_singer
| Birth_name = చిత్రా కృష్ణన్ నాయర్
| Alias = చిత్ర
| Born = {{Birth date and age|1963|7|27}}<br/>[[తిరువనంతపురము]], [[కేరళ]], [[భారతదేశం]]
| Died =
| Instrument = గాత్రము
| Voice_type =
| Genre = [[నేపథ్యగానము]], [[కర్ణాటక సంగీతము]]
| Occupation = గాయని
| Years_active = 1979–నేటి వరకు
}}
'''చిత్ర'''గా సుపరిచితురాలైన '''కె.ఎస్.చిత్ర'' (K.S.Chitra)', భారతీయ సినీ రంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని. "దక్షిణ భారత నైటింగేల్" అని బిరుదందుకున్న ఈమె [[మలయాళం]], [[తమిళం]], [[తెలుగు]], [[కన్నడ]], [[ఒరియా]], [[హిందీ]], [[అస్సామీ]] మరియు [[బెంగాలీ]] భాషల సినిమాలకు గాత్రదానం చేసింది.
"https://te.wikipedia.org/wiki/కె._ఎస్._చిత్ర" నుండి వెలికితీశారు