కొత్త భావయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కొత్త భావయ్య
| residence =
| other_names =
| image =
| imagesize = 200px
| caption =
| birth_name =
| birth_date = [[జూన్ 2]], [[1897]]
| birth_place = [[గుంటూరు]] మండలము, [[సంగం జాగర్లమూడి]]
| native_place =
| death_date = [[1973]]
| death_place =
| death_cause =
| known = చారిత్రక పరిశోధకుడు
| occupation =
| title =
పంక్తి 41:
ఆంధ్ర, కర్ణాట, తమిళ దేశములందు దొరికిన శాసనములు, సంస్కృతాంధ్ర కావ్యములు, తాళపత్ర గ్రంథములు, కైఫీయతులు మున్నగు పలు మూలాలు పరిశోధించి , ఎన్నో వ్యయప్రయాసలను లెక్కించక నిరంతర దీక్షతో 12 సంవత్సరములు కృషి చేసి [[కమ్మ]]వారి చరిత్రము అను మూడు సంపుటముల గ్రంథము వ్రాశాడు<ref>కమ్మవారి చరిత్రము, కొత్త భావయ్య చౌదరి, 1939 </ref>. 1954లో మూడు సంపుటములలోని సమాచారము క్లుప్తముగా ఆంగ్లములోనికి అనువదించబడినది.<ref>A Brief History of the Kammas, Kotta Bhavaiah Choudary, Published by K. Bhavaiah Choudary, 1954, Sangam Jagarlamudi, Andhra Pradesh</ref>.
 
మద్రాసులో మకాముపెట్టి అచటి ప్రాచ్య లిఖిత పుస్తకాలయము, విశ్వవిద్యాలయము, శాసన పరిశోధన కార్యాలయములలో విషయ సేకరణ చేశాడు. సంస్థానాధీశులను, జమీందారులను, పండితులను మున్నగు వారిని సంప్రదించి, ఎన్నో ఉపేక్షలను లెక్కించక తలచిన కార్యము సాధించాడు.
 
భావయ్య విరచితమైన పెక్కు పుస్తకములలో కొన్ని: దేవరహస్యాలు, కాశ్మీర నేపాల దేశ చరిత్రలు, పశ్చిమ చాళుక్య చరిత్ర, వేంగీ చాళుక్య చరిత్ర, సగరపట్టాభిషేకం, కాకతీయ రాజన్య చరిత్ర, ఆంధ్ర రాజులు, గుంటూరు మండల ప్రాచీన చరిత్ర, శాయపనేనివారి చరిత్ర, పరశురామ నాటకము, వినోద కథలు, ప్రభోధకుసుమావళి.
 
భావయ్య 1973లో మరణించాడు.
==మూలాలు==
{{reflist}}
"https://te.wikipedia.org/wiki/కొత్త_భావయ్య" నుండి వెలికితీశారు