గురుత్వాకర్షణ: కూర్పుల మధ్య తేడాలు

అక్షరదోషాల సవరణ
చి Wikipedia python library
పంక్తి 4:
[[భూమ్యాకర్షణ శక్తి]] అనగా భూమి ఉండే వస్తువులను భూమి తనవైపుకు ఆకర్షించగలిగే శక్తి. దీన్ని మొట్టమొదటి సారిగా గుర్తించింది [[ఐజాక్ న్యూటన్]].
 
భూమి మీద మానవుడు మరియు ఇతర ప్రాణులు, జీవులు నిలబడి ఉన్నారంటే అది భూమి యొక్క ఆకర్షణ వలనే , అంతే కాక వస్తువులు భూమిపై స్థిరంగా కదలకుండా ఉన్నాయంటే అది భూమి యొక్క ఆకర్షణ వల్లనే సాధ్యం. అందు వల్ల భూమి ఆకర్షణ వలనె వస్తువుకు బరువు సాధ్యం అవుతుంది . కనుక ఒక వస్తువు యొక్క బరువు భూమి ఆకర్షణ పైనె ఆధార పడి ఉంటుంది. అదే భూమికి ఆకర్షణ శక్తి లేకున్నచో బరువు అనేది ఉండదు, అంతరిక్షంలో లా ఉంటుంది. అప్పుడు మనకు బరువు అనే సమస్య ఉండదు కాని, దీని వల్ల అనేక సమస్యలు యెదురవుతాయి.
 
 
<code>"ఐజాక్ న్యూటన్ కన్న వందల సంవత్సరాల క్రితమే భూమ్యాకర్షణను గుర్తించిన భారతీయ శాస్త్రజ్ఞలు" </code>
 
[[సూర్య సిద్దాంతం, గ్రంధం|సూర్యసిద్ధాంతం]] అనే భారతీయ గ్రంధములోని శ్లోకం:
 
<poem>శ్లో|| మధ్యే సమంతాదణ్డస్య భూగోళో వ్యోమ్ని తిష్ఠతి|
బిభ్రాణః పరంఆం శక్తిం బ్రహ్మణో ధారణాత్మికామ్||
 
-- భూమికున్న ధారణాత్మక శక్తి వల్ల భూమి ఆకాశంలో నుండి పడిపోకుండా నిలబడి వున్నది.
 
క్రీ.శ. 1114 కాలం నాటి భాస్కరాచార్యుడు తాను వ్రాసిన లీలావతి అనే గ్రంధంలో ''భువనకోశం'' అనే సర్గలో ఖగోళంలో గ్రహాల పరస్పర ఆకర్షణ శక్తి వల్ల తమకు తామే అలా నిలిచియున్నాయని తెలియజేశాడు. ఆ వివరాలు తెలిపే శ్లోకం:
 
<poem>ఆకృష్టి సక్తిశ్చ మహీతయా యత్ స్వస్థం/ గురు స్వాభిముఖం స్వశక్త్యా
"https://te.wikipedia.org/wiki/గురుత్వాకర్షణ" నుండి వెలికితీశారు