గోల్డెన్ త్రెషోల్డ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →చిత్రమాలిక: {{commonscat|Sarojini Naidu}} |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
[[దస్త్రం:Golden threshold 01.JPG|thumbnail|కుడి|గోల్డెన్
'''గోల్డెన్ త్రెషోల్డ్''' అనే భవనం శ్రీమతి [[సరోజినీ నాయుడు]] [[హైదరాబాదు]] నివాస గృహం. [[హైదరాబాదు]] నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషనుకు సమీపంలో ఉన్న ఈ చారిత్రాత్మక బంగళాలో ఆమె తండ్రి అయిన అఘోరనాథ్ ఛటోపాధ్యాయ నివాసముండేవారు. అఘోరనాథ్ చటోపాధ్యాయ అప్పటి హైదరబాద్ కాలేజి(ప్రస్తుతం నిజాం కాలేజి) కి ప్రిన్సిపాల్ గా పనిచేశారు.
==ప్రస్తుత చరిత్ర==
గోల్డెన్ త్రెషోల్డ్ ప్రస్తుతం [[హైదరాబాదు విశ్వవిద్యాలయము| హైదరాబాద్ విశ్వవిద్యాలయం]] వారి ఆధీనంలో ఉంది.<ref>http://articles.timesofindia.indiatimes.com/2012-04-22/hyderabad/31382402_1_intach-heritage-property-heritage-monument</ref> 1975 నవంబర్ 17న అప్పటి ప్రధాని ఇందిరాగాంధిగారు పద్మజా నాయుడు గారి ప్రోత్సాహంతో దీనిని జాతికి అంకితమిచ్చారు. హైదరాబాదు విశ్వవిద్యాలయము
హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు ఈ ప్రాంగణంలో ఆగష్టు 2012 నుండి ఒక [[థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)|థియేటర్ ఔట్రీచ్ యూనిట్]] ని నడుపుతున్నారు.
|