గౌతమ్ గంభీర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 41:
 
 
టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత [[2005]] మరియు [[2007]] మధ్యలో వన్డే క్రికెట్ జట్టులో కూడా ఆడుతూ స్థానం కోల్పోతూ వచ్చినాడు. [[2007]] [[ప్రపంచ కప్ క్రికెట్]] లో కూడా అతనికి స్థానం లభించలేదు. టాప్ ఆర్డర్ లో [[వీరేంద్ర సెహ్వాగ్]], [[సచిన్ టెండుల్కర్]], [[సౌరవ్ గంగూలీ]] లు ఉండటంతో ఇతనికి అవకాశం ఇవ్వలేదు. కాని 2007 ప్రపంచ కప్ లో భారత జట్టు పేవలమైన ప్రదర్శనతో తొలి రౌండులోనే నిష్క్రమించడంతో ఆ తర్వాత జరిగిన [[బంగ్లాదేశ్]] పర్యటించే వన్డే జట్టులో మళ్ళీ స్థానం సంపాదించినాడు. ఆ సీరీస్ లో గంభీర్ తన రెండో శతకాన్ని నమోదుచేసి తదనంతరం [[ఐర్లాండ్]] టూర్ కు ఎంపికైనాడు. తొలి మ్యాచ్ లోనే 80 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందినాడు.
==బయటి లింకులు==
*[http://ind.cricinfo.com/link_to_database/PLAYERS/IND/G/GAMBHIR_G_06007773/ Cricinfo Profile: Gautam Gambhir]
"https://te.wikipedia.org/wiki/గౌతమ్_గంభీర్" నుండి వెలికితీశారు