జాషువా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
* [[నా కథ]]
* [[కాందిశీకుడు]]
* [[ఆంధ్ర మాత ]]
 
గబ్బిలం ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు[[ మేఘసందేశం]] తరహాలో సాగుతుంది. అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/జాషువా" నుండి వెలికితీశారు