చంద్రమోహన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox actor
| name = చంద్రమోహన్
| image =
| birthname = మల్లంపల్లి చంద్రశేఖర్ రావు
| birthdate = {{birth date and age|1947|09|15}}
| location = [[పమిడిముక్కల]], [[కృష్ణా జిల్లా]], [[భారత్]]
| deathdate =
| deathplace =
| occupation = [[నటుడు]]
| spouse = జలంధర
| awards = [[నంది అవార్డు]]
}}
'''చంద్రమోహన్''' గా ప్రసిద్ధులైన '''మల్లంపల్లి చంద్రశేఖర రావు''' [[తెలుగు సినిమా]] రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. 1966లో [[రంగులరాట్నం]] చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.
పంక్తి 16:
 
==జీవిత సంగ్రహం==
చంద్రమోహన్ [[కృష్ణా జిల్లా]]కు చెందిన [[పమిడిముక్కల]] గ్రామంలో జన్మించారు. ఇతని అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. వీరు [[వ్యవసాయ కళాశాల, బాపట్ల]]లో బి.యస్.సి. పూర్తిచేసి, కొంతకాలం ఏలూరులో పనిచేశారు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు. హీరోగా [[రంగులరాట్నం]] (1966) చిత్రంతో మొదలుపెట్టి, హాస్య నటుడిగా మారి తర్వాత కాలంలో కారెక్టర్ నటుడిగా చిత్రసీమలో స్థిరపడ్డారు.
 
చంద్రమోహన్ నటించిన కొన్ని చిత్రాలు [[సుఖదుఃఖాలు]], [[పదహారేళ్ళ వయసు]], [[సిరిసిరిమువ్వ]], [[సీతామాలక్ష్మి]] మొదలైనవి హిట్ కొట్టాయి. ఆ కాలంలో వీరితో ఎందరో కథానాయికగా నటించి అగ్రస్థానాన్ని చేరుకున్నారు. [[శ్రీదేవి]], [[మంజుల]], [[రాధిక]], [[జయప్రద]], [[జయసుధ]], [[ప్రభ]], [[విజయశాంతి]], [[తాళ్ళూరి రామేశ్వరి]] మొదలైన వారు ఈ కోవకు చెందినవారు.
"https://te.wikipedia.org/wiki/చంద్రమోహన్" నుండి వెలికితీశారు