చాకలి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 1:
{{మొలక}}
[[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] లోని ఏ గ్రూపు [[కులం]]. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే వృత్తి . బి.సి. ఏ గ్రూపు కులస్తులు. [[రజకులు]] అని కూడా పిలుస్తారు.. వీరు ముందురోజు గ్రామాల్లో బట్టలు తెచ్చి, మరుసటి రోజు తెల్లవారు జామున చాకిరేవుకు వెళ్తారు. ఇంటిల్లపాది చెరువులు కాలువలలో బట్టలు ఉతికి సాయంత్రం ఇంటికి చేరుతారు. కొంతమంది తల్లిదండ్రులు తమ వెంట పిల్లలను తీసుకురావడంతో వారు నిరక్షరాస్యులుగా తయారవుతున్నారు. బట్టలు ఉతకటానికి కావలసిన చాకలికారం, బట్టలసోడా, సబ్బుల ధర పెరగడంతో కొనుగోలు చేయకపోతున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే రజకవృత్తి అతికష్టంగా ఉంటోందని, వేసవికాలమైతే నీటికి ఇబ్బందులు తప్పేటట్టు లేవని వీరు అంటున్నారు. శ్రమకు తగ్గ కూలి గిట్టుబాటు కావడంలేదని, చాకి రేవు (దోబీఘాట్) లను నిర్మించి, ఇస్త్రీ పెట్టెలు, ఇత్తడి పాత్రలు, వాషింగ్ మెటీరియల్ తక్కువ ధరకే మంజూరు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం వీరిలో చాలామంది ప్రభుత్వము కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను విద్యావంతులుగా చేస్తున్నారు. దీనికి తోడు బట్టలు ఉతికే యంత్రాల రాకతో వీరు ఈ వృత్తిని వదిలి, వేరే వృత్తులలో స్థిరపడుతున్నారు.
[[దస్త్రం:Caakirevu at musi.JPG|thumb|right|చాకి రేవు]]
గతంలో
ఇది పల్లెల్లో చాల ప్రధానమైన వృత్తి.
[[''సౌడు'']]
పెళ్లిల్ల లో చాకలి చేయాల్సిన
==[[తురక చాకలి]] ==
బి.సి.ఇ గ్రూపులో
== ఎస్సీలలో
రజకులను [[ఎస్సీ]]
==చాకలి వారికి సంబందించిన సామెతలు==
*1.ఒక స్త్రీకి ఒక రహస్యంచెప్పి
*2. చదువుకున్నోడికన్నా చాకలివాడు మిన్న.
*3. చాకలి కూర
*4. సరదాకి సమర్థాడితే చాకల్ది
*5. చదువరి మతికన్నా చాకలి మతి మేలు
*6. చాకలిది సందె ఎరుగదు - మాలది మంచమెరుగదు
|