జన్మస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 7 interwiki links, now provided by Wikidata on d:q1322263 (translate me)
చి Wikipedia python library
పంక్తి 2:
'''జన్మస్థలం''' లేదా '''జన్మస్థానం''' ఒక వ్యక్తి జన్మించిన ప్రదేశం. ఇది వ్యక్తులకే పరిమితం కాకుండా నదులకు కూడా వర్తిస్తుంది. ఇది వ్యక్తి యొక్క [[పేరు]] (Name), [[పుట్టిన తేదీ]] (Date of birth) మొదలైన వివరాలతో [[ధృవీకరణ పత్రం]]లో పొందుపరచాల్సిన అంశం. ఇది [[జాతీయత]] (Nationality) ని నిర్ణయిస్తుంది.
 
[[మానవజాతి]] మొత్తం అంతా జన్మించినది తల్లి [[యోని]] నుండే అనేది నిజం
 
ఒక వేళ పుట్టినది [[హాస్పిటల్]] లో అయితే ఆ హాస్పిటల్ ఉన్న [[ఊరు]] ఆ వ్యక్తి యొక్క జన్మస్థానం అవుతుంది. భారతదేశంలో ఆ ప్రదేశంలోని గ్రామ పంచాయితీ, [[పురపాలక సంఘం]], కార్పొరేషన్ అధికారుల నుండి హాస్పిటల్ నిర్వహకులు నేరుగా సంప్రదించి ధృవీకరణ పత్రాలు తీసుకొనే అవకాశం ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/జన్మస్థానం" నుండి వెలికితీశారు