జరాసంధుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 4:
==జన్మ వృత్తాంతం==
[[File:A painting from the Mahabharata Balabhadra fighting Jarasandha.jpg|thumb|300px|జరాసంధునితో పోరాడుతున్న బలరాముడు - 19వ శతాబ్దానికి చెందిన మహాభారతంలోని ఒక దృశ్యం]]
బృహద్రధ మహారాజు మగధని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యల వలన సంతానం లేదు. ఒకరోజు బృహద్రధుడు వేటకు వెళ్ళి అనుకోకుండా చందకౌశిక అనే మహర్షిని చూస్తాడు. ఆ మహర్షికి నమస్కరించి తనకు సంతానం లేదని సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పమంటాడు. బృహధ్రద మహారాజుతో సంతృప్తి పొందిన ఆ ఋషి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి, దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతనం కలుగుతుందని చెబుతాడు. (ఆ ఋషికి బృధ్రదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలియదు). రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న ఇద్దరు భార్యలకు ఆ ఫలాన్ని సగ భాగం చేసి ఇద్దరికి పెడతాడు. ఆ సగ భాగాన్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు శిశువులు సగ భాగాలు జన్మిస్తారు. దీనితో దిబ్భాంత్రికి లోనైన మహారాజు ఆ శిశు భాగాలను రాజధాని ఆవల విసిరి వేయమని తన సేవకులకు అప్పగిస్తాడు. సేవకులు రాజు చెప్పినట్లు రాజధాని ఆవల విసిరి వేస్తారు.
==యుధిష్టరుడి రాజసూయం - శ్రీకృష్ణుడు, భీముడు, పార్థుడు యుద్ధ భిక్ష==
[[File:Jarasangh Vadh.jpg|thumb|left|పోరాడుతున్న భీమ జరాసంధులు]]
ధర్మరాజు రాజసూయయాగము చేయ నిశ్చయించి [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుడి]] వద్దకు వెళ్ళి తన అభిప్రాయాన్ని వెల్బుచ్చుతాడు. రాజసూయానికి కావలసిన ధనము అవసరము అని ఆ జరాసంధుడి వద్ద మిక్కిలి ధనము ఉన్నదని, జరాసంధుడు అనేక రాజులను బంధించి హింసిస్తునాడని, రాజులను శివుడికి బలి క్రింద ఇస్తున్నాడని శ్రీకృష్ణుడు చెబుతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సమాలోచన జరిపి తాను, [[భీముడు]], [[అర్జునుడు]] జరాసంధుడి వద్దకు [[బ్రహ్మాణులు|బ్రాహ్మణు]] వేషముతో వెళ్ళి యుద్ధ భిక్ష వేడుతాను అని చెప్పి మగధ బయలు దేరుతాడు. మగధ పొలిమేరలకు చేరు కొనుచుండగా జరాసంధుడి కోట మీద ఉన్న డంకా గురించి శ్రీకృష్ణుడు భీముడికి చెబుతాడు. ఆ ఢంకాలు శత్రువులు ఎవరైన రాజ్యములో ప్రవేశిస్తే తామంటతామే మోగుతాయి.
==జరాసంధుడు-భీముల యుద్ధము==
[[File:Bhima Slays Jarasandha.jpg|thumb| జరాసంధుని శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చుచున్న భీముడు]]
యుద్ధం 27
==మూలాలు==
* వేదవ్యాసుని
* గీతా ప్రెస్, గోరఖ్పూర్
* Gibbs,Laura. Ph.D. [http://www.mythfolklore.net/india/encyclopedia/jarasandha.htm Jarasandha] Modern Languages MLLL-4993. Indian Epics.
|