జెఫ్ఫా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 4:
| writer = [[వెన్నెల కిశోర్]]
| starring = [[కన్నెగంటి బ్రహ్మానందం]]
[[ఆలీ (నటుడు)]]
[[ఫిష్ వెంకట్]]
[[తాగుబోతు రమేశ్]]
[[ధన్‌రాజ్]]
శ్రావణ్
| director = [[వెన్నెల కిశోర్]]
| cinematography = రాజా
| producer = రమేశ్ వర్మ
పంక్తి 21:
'''జెఫ్ఫా ''' 2013 మార్చి 29 న విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ హాస్య నటుడు [[కన్నెగంటి బ్రహ్మానందం]] ప్రధాన నాయకుడిగా నటించాడు.
==కథ==
జెఫ్ఫా గా పిలువబడే జాస్మిన్ ఫాల్గుదా ([[కన్నెగంటి బ్రహ్మానందం]]) ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన శాడిస్టు బాస్ తో విసిగిపోయి ఉంటాడు. అనుకోని పరిస్థులలో జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. తన తెలివి తేటలతో జైలులో అందరి అభిమానాన్ని చూరగొంటాడు. ఎంతలా అంటే చివరికి జైలరు నిక్కీ ([[వెన్నెల కిశోర్]]) కూడా అతడిని సలహోలు అడుగుతుంతాడు.అలాంటి ఒక సందర్భంలో జైలరుకి సలహో ఇచ్చి తాను కూడా తప్పించుకునే ఉపాయాన్ని ఆలోచిస్తాడు. చివరికి తన ప్రయత్నంలో సఫలం అయ్యాడా లేదా అన్నది కథ.

==నటులు==
"https://te.wikipedia.org/wiki/జెఫ్ఫా" నుండి వెలికితీశారు