టెల్ మీ యువర్ డ్రీమ్స్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Bot: Migrating 9 interwiki links, now provided by Wikidata on d:q2588579 (translate me) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{Infobox Book
| name
| title_orig
| translator
| image
| image_caption =
| author
| illustrator
| cover_artist
| country
| language
| series
| genre
| publisher
| release_date
| english_release_date = 1998
| media_type
| pages
| isbn
| preceded_by
| followed_by
}}
పంక్తి 26:
ఈ నవలలోని ముఖ్య పాత్ర యాష్లీ ప్యాట్టర్ సన్ (Ashley Patterson) అనే యువతి, తన సహోద్యోగులు టోనీ ప్రెస్కాట్ (Toni Prescott) మరియు యాలెట్ పీటర్స్ (Alette Peters)
సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన యాష్లీ ఆఫీసు పని కి అంకితమైపోయిన ఒక ముభావి. టోనీ తిరుగుళ్ళకు అలవాటు పడిన గాయని మరియు నర్తకి. చిత్రకారిణి అయిన యాలెట్ బహు సిగ్గరి. ముగ్గురివీ వేర్వేరు స్వభావాలు. టోనీ, యాలెట్ ఒకరితో ఒకరు బాగుంటారు. కానీ
ఒంటరిగా నివసిస్తున్న తనని ఎవరో వెంబడిస్తున్నారు అని యాష్లీ అనుమాన పడుతుండటం (Somebody was following her అన్న వాక్యం) తో కథ మొదలవుతుంది. తను ఆఫీసు నుండి వచ్చిన సమయానికి ఎవరో తన ఇంటిలోని దీపాలని వెలిగించి ఉంచటం వలన తనకి ఆ అనుమానం కలుగుతుంది. తాను స్నానం చేస్తున్న సమయంలో తన పడక గదిలో అలికిడి కాగా, వెళ్ళి చూడగా, తన లోదుస్తులన్నీ చెల్లా చెదురుగా పడి ఉండటంతో తనను వెంబడించేవాడు మానసిక రోగిగా అనుమాన పడుతుంది. అద్దం పైన "నువ్వు చచ్చిపోతావు" (You will die) అని ఎవరో తన లిప్ స్టిక్ తోనే రాయడంతో తాను ఇంకా కలవరపడుతుంది. తన చిన్ననాటి ప్రేమికుడి మోసానికి గురైన యాష్లీ పోలీసులకి ఫిర్యాదు చేయటంతో
యాష్లీ తండ్రి తనకి బాగా పరిచయం ఉన్న న్యాయవాదిని తన కుమార్తె కేసును వాదించమని కోరతాడు. అసలు MPD ఉందా, లేదా అన్న న్యాయవాదుల వాదప్రతివాదాల తో రెండవ భాగం నడుస్తుంది. మానసిక శాస్త్రవేత్తల సహకారంతో యాష్లీ తరపు న్యాయవాది టోనీ ని పరిచయం చేయటంతో న్యాయస్థానం MPD ని నమ్మి యాష్లీని నిర్దోషిగా తీర్పు చెబుతుంది. బాల్యంలోని చెడు అనుభవాల వలన ముక్కలైన యాష్లీ హృదయానికి మానసిక చికిత్స చేయిస్తుంది న్యాయస్థానం. సొంత తండ్రి తనని పలుమార్లు బలాత్కరించటం వలన, అందుకే తన తల్లి ఛీత్కారాలకి గురి అయిన తన తండ్రి పైన ఏర్పరుచుకొన్న ద్వేషం, పురుష జాతి మొత్తం పై విస్తరించుకోవటంతో యాష్లీలో మహా సిగ్గరి, మహా తిరుగుబోతు అయిన రెండు వేర్వేరు వ్యక్తిత్వాలు జన్మిస్తాయి. [[సిడ్నీ షెల్డన్]] ఇతర నవలల వలెనే ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగి ఇది కూడా అత్యాశ్చర్యకరంగా ముగుస్తుంది.
|