ట్రైకోమోనాస్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q309497 (translate me) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 19:
==ట్రైకోమోనియాసిస్==
[[ట్రైకోమోనియాసిస్]] (Trichomoniasis) [[రతి]] ద్వారా వ్యాపించే [[అంటు వ్యాధి]]. ఇది ఎక్కువగా స్త్రీలలో కనిపిస్తుంది. [[యోని]] (Vagina) లోని ఆమ్లత్వం తగ్గినప్పుడు ట్రైకోమోనాస్ పెంపొంది వ్యాధిని కలుగజేస్తాయి.
[[Image:Pap test trichomonas.JPG|thumb|right|Pap smear, showing infestation by ''Trichomonas vaginalis''. Papanicolau stain, 400x.]]
సామాన్యంగా చేసే [[పాప్ స్మియర్]] పరీక్ష (Pap smear) లో ఇవి కనిపించినా అనుభవం లేనివారికి వీనిని గుర్తించడం కష్టం, అందువలన ఈ పరీక్ష ద్వారా వ్యాధి గుర్తించే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ట్రైకోమోనాస్ క్రిముల్ని యోనిద్రవాలను తడిగానే సూక్ష్మదర్శిని ద్వారా పరీక్షించి వీనియొక్క స్క్రూ చలనం మూలంగా సులువుగా గుర్తించవచ్చును. ప్రస్తుతం అన్నింటి కన్నా క్రిముల వర్ధనం (Culture) ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చును.<ref name=Ohlermeyer_1998>{{cite journal |author=Ohlemeyer CL, Hornberger LL, Lynch DA, Swierkosz EM |title=Diagnosis of Trichomonas vaginalis in adolescent females: InPouch TV culture versus wet-mount microscopy |journal=The Journal of adolescent health : official publication of the Society for Adolescent Medicine |volume=22 |issue=3 |pages=205–8 |year=1998 |month=March |pmid=9502007 |doi= |url=http://linkinghub.elsevier.com/retrieve/pii/S1054139X97002140}}</ref><ref name=Sood_2007>{{cite journal |author=Sood S, et al |title=InPouch TV culture for detection of Trichomonas vaginalis. |journal=Indian J Med Res |volume=125 |pages=567-571 |pmid=17598943
ఈ వ్యాధిని మెట్రోనిడజోల్ (Metronidazole]] లేదా టినిడజోల్ (Tinidazole) మాత్రలతో సులువుగా నయం చేయవచ్చును.
==మూలాలు==
|