తఖల్లుస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
'''తఖల్లుస్''' : అనగా [[కలం పేరు]], ఆంగ్లంలో Name dePlume. కవి తన కవితలలో తన కలం పేరును ఉపయోగించి తన ఉనికిని చాటుకుంటాడు. [[ఉర్దూ]] కవితా సాహిత్యంలో ఈ సాంప్రదాయం ఎక్కువగా కనబడుతుంది.
 
కొందరు కవుల పేర్లు మరియు వారి 'తఖల్లుస్' లను చూడండి.
 
* మిర్జా అసదుల్లా ఖాన్ '''''గాలిబ్'''''
* డాక్టర్ ముహమ్మద్ '''''ఎక్బాల్'''''
* కిషన్ బిహారీ '''''నూర్'''''
* బహాదుర్ షా '''''జఫర్'''''
* ముహమ్మద్ ఇబ్రాహీం '''''జౌఖ్'''''
* మీర్ తఖి '''''మీర్'''''
* ఖ్యాజా మీర్ '''''దర్ద్'''''
* నిసార్ అహ్మద్ '''''నిసార్'''''
* బ్రిజ్ నారాయణ్ '''''చక్ బస్త్'''''
* దయాశంకర్ '''''నసీమ్'''''
* రఘుపతి సహాయ్ '''''ఫిరాఖ్'''''
 
[[వర్గం:ఉర్దూ సాహిత్యం]]
"https://te.wikipedia.org/wiki/తఖల్లుస్" నుండి వెలికితీశారు