తాలిబన్: కూర్పుల మధ్య తేడాలు

{{విలీనం|తాలిబాన్}}
చి Wikipedia python library
పంక్తి 6:
*పాక్‌కు ప్రస్తుతం అసలైన శత్రువులు తాలిబన్లని, భారత్ కాదని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్అలీ జర్దారీ అన్నారు.తాలిబన్లు అంతర్జాతీయ సమాజానికే ముప్పని ఆయన అన్నారు.(ఈనాడు 25.6.2009)
==వీర స్వర్గం==
యువతను ఆత్మాహుతి దళంలో చేరేలా ప్రేరేపించేందుకు తాలిబన్లు కృత్రిమ స్వర్గాన్ని (జన్నత్‌) రూపొందించారట.12-18 ఏళ్ల మధ్య ఉండే యువకులకు ఉగ్రవాద అంశాల్లో శిక్షణ ఇచ్చి మానవ బాంబులుగా మార్చేందుకు ప్రయత్నించేవారు. దాడిలో పాల్గొని మరణించాక ఈ స్వర్గానికే చేరతారంటూ యువకులకు ప్రేరణ కలిగించేవారు. తాలిబన్లు రూపొందించిన కృత్రిమ స్వర్గంలో తేనె, పాలు నదులుగా ప్రవహిస్తున్నట్లు చిత్రాలు అందమైన కొండలు, బృందావనాలతో పాటు దేవకన్యల చిత్రాలనూ ఉంచారు(ఈనాడు13.12.2009)
 
[[వర్గం:అతివాద సంస్థలు]]
"https://te.wikipedia.org/wiki/తాలిబన్" నుండి వెలికితీశారు