తెలుగు ప్రథమాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
==తెలుగు తొలిప్రొద్దు వెలుగులు లేక తెలుగు ప్రపంచంలో ప్రథమాలు==
* శాసనాలలో తొలి తెలుగు పదం - [[ నాగబు]]
* తొలి పూర్తి తెలుగు శాసనం - [[రేనాటి చోడులది]]
పంక్తి 9:
* తొలి తెలుగు కవయిత్రి - [[తాళ్ళపాక తిమ్మక్క]]
* తొలి తెలుగు వ్యాకరణము - [[ఆంధ్రభాషాభూషణము]]
* తొలి తెలుగు గణిత గ్రంథము -[[గణితసార సంగ్రహము]]
* తొలి తెలుగు ఛందశ్శాస్త్రము - [[కవి జనాశ్రయము]]
* తొలి తెలుగు శతకము - [[వృషాధిప శతకము]]
పంక్తి 32:
* తొలి తెలుగు వ్యావహారిక నాటకము - [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]]
* తొలి తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి - [[ఆంధ్రుల సాంఘిక చరిత్ర]]
* తొలి [[తెలుగు ఖురాన్]] [[చిలుకూరి నారాయణరావు]]
* తొలి తెలుగు వ్యావహారికభాషా వచన గ్రంధం [[హితసూచని]] (1853) - [[స్వామినేని ముద్దునరసింహంనాయుడు]] (1792-1856).
* తొలి [[ఉరుదూ-తెలుగు నిఘంటువు]] - [[ఐ.కొండలరావు]] 1938
== తెలుగు ప్రముఖులు ==
* ఢిల్లీ దర్బారు (ఫిరొజ్ షా తుగ్లక్) లో తొలి వజీరు (ప్రధానమంత్రి)-- [[మాలిక్ మక్బూల్]] / యుగంధర్ లేక దాది (సాగి) గన్నమ నాయకుడు.
* ప్రధాన మంత్రి అయిన తొలి [[తెలుగు]] వ్యక్తి--[[పి.వి.నరసింహారావు]]
* రాష్ట్రపతి అయిన తొలి [[తెలుగు]] వ్యక్తి--[[వి.వి.గిరి]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు_ప్రథమాలు" నుండి వెలికితీశారు