తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 19:
 
స్నాతకోత్తర విద్య(ఎం.ఏ)గా తెలుగు అభ్యాసనం వలన తెలుగు భాషలో ఎంతగానో ప్రావీణ్యం సంపాదించటానికి అవకాశం గలదు.
ఇక్కడ విద్యార్థులు "ప్రాచీనా తెలుగు సాహిత్యం" నుండి "ఆధునిక తెలుగు సాహిత్యం" వరకు తెలుసుకోవడం జరుగుతుంది.
అంతే కాకుండా "తెలుగు శాసనాలు", "తెలుగు వ్యాకరణం-అలంకారాలు-ఛందస్సు", "వివిద తెలుగు సాహిత్య ప్రక్రియలు", "తెలుగు భాషా చరిత్ర" మరియు "తెలుగు సాహిత్య విమర్శ" వంటి అంశాలను క్షుణ్ణంగా నేర్చుకుంటారు.