66,860
దిద్దుబాట్లు
చి ((Script) Duplicate: File:Vijayavada Meeting (28.07.2013).jpg → File:Vijayavada Meeting.TIF Exact or scaled-down duplicate: commons::File:Vijayavada Meeting.TIF) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
[[File:Miss Meena (Telugu).jpg|250px|thumb|right|మిస్ మీనా నాటక ప్రదర్శన]]
[[File:Adventures of Chinnari.jpg|thumb|right|అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి]]
'''రంగస్థల కళల శాఖ''' - '''[[హైదరాబాదు విశ్వవిద్యాలయము]]''' మరియు '''[[m:en: Sir Ratan Tata Trust|సర్ రతన్ టాటా ట్రస్ట్]]'''
ఈ సంస్థ ద్వారా [[రంగస్థలం|రంగస్థల]] శాఖకి ఉన్న అన్ని రకాల వనరులను ప్రజలందరికీ అందజేయాలనీ భావిస్తోంది. తమకు తెలిసిన సమాచారాన్ని, విజ్ఞాన్నాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తోంది.
అలాగే నాటక రంగంలో విశేష కృషి చేస్తున్న కళా సంస్థల పనితీరునీ, అనేక మంది ఔత్సాహిక కళాకారుల అనుభవాన్ని శాఖ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు తెలుసుకోవాలని భావిస్తోంది. సమకాలీన తెలుగు నాటకరంగం ఎదుర్కొంటున్న సమస్యలను శాస్త్రీయంగా అర్థంచేసుకొని, కొంతమేరకైన ఆయా సమస్యలకు
తెలుగు నాటకరంగాన్ని మరింత ప్రయోజనాత్మకమైన కళాప్రక్రియగా అభివృద్ధిచేయడంకోసం ఈ సంస్థ కృషిచేస్తుంది. విద్యార్థులకు చిన్న వయస్సులోనే నాటకకళ పట్ల అసక్తిని కలిగించగలిగితే వారిలోని సృజనాత్మకత మరింతగా రాణించి మంచి పౌరులుగా తయారుకాగలరు. నాటకకళలో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులు చదువులో కూడా మంచి ఫలితాలు సాధించగలుగుతారని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అందుకోసం ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిషత్తు నాటక సమాజాల సహకారంతో విద్యార్థులకోసం రకరకాల శిక్షణా శిబిరాలు ఏర్పాటుచేయడం థియేటర్ ఔట్రీచ్ యూనిట్ యొక్క ప్రధాన లక్ష్యం.
==థియేటర్ లక్ష్యాలు==
# థియేటర్ ఔట్రీచ్ యూనిట్
# భారతదేశంలో ప్రధాన నగరాలాలో కేవలం నాటకరంగం కోసం అంకితమై పనిచేస్తున్న ప్రదర్శన శాలలు అనేకం ఉన్నాయి. పృథ్వి థియేటర్ (ముంబాయి), రంగశంకర (బెంగళూరు), శ్రీరామ్ సెంటర్ (న్యూ ఢిల్లీ) ఇందుకు ఉదాహరణలు. ఆంధ్ర ప్రదేశ్ లో అలాంటి సౌకర్యం లేకపోవడం ఒక ప్రధానమైన లోపం. ఈ లోటును భర్తీచేయడానికి హైదరాబాద్ అబిడ్స్ లోని "గోల్డెన్ త్రెషోల్డ్" ని ఒక సాంస్క్రతిక కేంద్రంగ అభివృద్ధి చేయాలి. అనునిత్యం నాటక ప్రదర్శనలు, సదస్సులు, శిక్షణ శిబిరాలతో ఈ కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ సాంస్క్రతిక రంగంలో ముఖ్యపాత్ర పోషించేలా కృషి చేయాలి.
# తెలుగు నాటకరంగంలో అవిరళ కృషి చేస్తున్న కొన్ని నాటక సంస్థలతో పరిషత్తులతో కలిసి పనిచేయాలి. వారు చేస్తున్న కృషిని రంగస్థల విద్యార్థులు తెలుసుకోవాలి. శాఖకున్న అన్ని రకాల వనరులను వారికి అందించాలి. వారికోసం ప్రత్యేకమైన శిక్షణ శిబిరాలను ఏర్పరచాలి. శాఖతో కలిసి పనిచేసే పరిషత్తులకు సాంకేతిక పరిపుష్టిని అందించాలి.
# పరిషత్తు ప్రేక్షకుల సంఖ్యను వివిధ పద్ధతుల ద్వారా గణనీయంగా పెంచగలగాలి. వాటిని "మోడల్ పరిషత్తు"లుగా రూపొందించాలి.
# రాష్ట్రంలోని ఔత్సాహిక నాటక బృందాలలో పనిచేస్తున్న కొంతమంది యువతీయువకులను ఎంపికచేసి వారితో ఒక కళా బృందాన్ని ఏర్పాటుచేయాలి. వారందరికి గౌరవప్రథమైన స్థాయిలో ఉపకార వేతనం అందిస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. వారిచేత దేశవ్యాప్తంగా నాటక ప్రదర్శనలు ఇప్పించాలి.
# నాటక కళ పట్ల ఆసక్తిని చిన్న వయస్సు నుంచే విద్యార్థులకు అందించాలి. తద్వారా విద్యార్థుల మానసిక ఎదుగుదలకు దోహదపడాలి. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూళ్ళలో, కాలేజీల్లో
# నాటకరంగ సమాచారం, విజ్ఞానం తెలియజేసే ప్రచురణలు చేపట్టాలి. ఉన్నతః విద్యలో రంగస్థల కళలు అభ్యసించి సరైన ఉపాధికోసం ఎదురుచూస్తున్న ఉత్తమ విద్యర్థులందరినీ ఎంపిక చేసి వారిని రిసోర్స్ పర్సన్స్ గా తయారుచేయాలి. వారి దర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా కొన్నిస్కూళ్ళలోనూ, స్వచ్చంద సంస్థల్లోనూ నాటక ప్రదర్శనలు జరిగేలా చూడాలి.
#
# ఈ ప్రాజెక్ట్ ఈ మధ్యనే '''ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం'''లో భాగంగా '''[[మిస్ మీనా]]''', '''[[అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి]]''' అనే నాటకాలను తయారుచేసి,
==నిర్వహించిన కార్యక్రమాలు==
జులై 28, 2012 లో ' సుమధుర కళానికేతన్ ', విజయవాడ వారి ఆధ్వర్యంలో స్థానిక 'తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం'లో థియేటర్ ఔట్రీచ్ యూనిట్ మొదటి ' నాటక మిత్రుల సదస్సు ' జరిగింది. ఈ సదస్సుకు సుమధుర కళానికేతన్ అధ్యక్షులు శ్రీ నరసరాజు గారు అధ్యక్షత వహించారు. యూనివర్సిటీ రంగస్థలకళల శాఖాధిపతి డా. ఎన్.జె. బిక్షు ప్రారంభోపన్యాసం చేస్తూ 'ఇన్నాళ్ళు కేవలం యూనివర్సిటీ నాలుగు గోడలకే పరిమితమైన రంగస్థల కళలశాఖ కార్యక్రమాలు ఈ ప్రాజెక్ట్ వలన మరింత విసృతమౌతున్నయనీ, ఈ ప్రాజెక్ట్ వలన తెలుగు నాటకరంగంలో ఎనలేని కృషిచేస్తున్న సంస్థలగురించి, నటీనటుల గురించి తెలుసుకునే అవకాశం తమ శాఖ అధ్యాపకులకు మరియూ విద్యార్థులకు కలుగుతుందని' పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ డా. పెద్ది రామారావు ఈ ప్రాజెక్ట్ నేపథ్యం, అవసరం తెలియజేస్తూ
# నరసరాజు (సుమధుర కళానికేతన్, విజయవాడ)
2. యువకులను, పిల్లలను నాటకరంగంలో భాగస్వామ్యం చేయాలి. పాఠశాల స్థాయినుండే రంగస్థల కోర్సురావాలి.
3. నాటకం అనుకున్న సమయానికి ప్రారంభమయ్యేలా సభలు, సన్మానాలు
4. Theatre Graduates ని Resource Persons గా తయారుచేయాలి.
== ఆర్టిస్ట్ రెసిడెంసీ ప్రోగ్రాం ==
తెలుగు నాటకరంగంలో పాల్గొనే యువత చాలా తక్కువగా ఉన్నందువలన
==చిత్రమాలిక==
|