నక్షత్రం (జ్యోతిషం): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
[[ఖగోళ శాస్త్రము]] ప్రకారం [[అంతరిక్షం]] లో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే [[సూర్యుడు]] కూడా ఒక నక్షత్రమే. [[విశ్వం]] లో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.
=== కొన్నినక్షత్ర వివిరాలు ===
జ్యోతిష నక్షత్రాలకు గ్రహాలు అధిపతులుగా ఉంటారు. దేవతలు అది దేవతలుగా ఉంటారు. నక్షత్రాలు దేవ, రాక్షస. మానవ. గణాలుగా మూడు రకము లయిన గణాలుగా విభజించ బడి ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలోగణాలను అనుసరించి గుణగణాలను గణిస్తారు. అలాగే ఆది నాడి, అంత్య నాడి, మధ్య నాడి అని మూడు విధముల నాడీ విభజన చేయబడుతుంది. అలాగే ఒక్కో నక్షత్రానికి ఒక్కో జంతువు, పక్షి, వృక్షము ఉంటాయి. నక్షత్రాలను స్త్రీ నక్షత్రాలు పురుష నక్షత్రాలుగా విభజిస్తారు. పర్యావరణ పరిరక్షణకు, ముఖ్యంగా మన ఆరోగ్యం కాపాడుకోవడానికి తప్పనిసరిగా మొక్కల్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. మన జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఏ వృక్షాన్ని పెంచితే మంచిదనే వివరాలు కింది పట్టికలో వివరించ బడ్డాయి.
 
జ్యోతిష్యాస్త్ర ప్రకారం నక్షత్రాలు 27. అవి:
పంక్తి 288:
|4[[మొసలి|మకరం]]
|-
|[[ధనిష్ఠ నక్షత్రము|ధనిష్ట]]
|[[కుజుడు జ్యోతిషం|కుజుడు]]
|[[అష్టవసుడు]]
పంక్తి 526:
! తారలు !! జన్మతార !! సంపత్తార !! విపత్తార !! క్షేమతార !! ప్రత్యక్ తార !! సాధన తార !! నైధన తార !! మిత్ర తార !! పరమ మిత్ర తార
|-
|| అశ్విని మఖ మూల || అశ్విని మఖ మూల || భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ || కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ || రోహిణి హస్త శ్రవణం || మృగశిర చిత్త ధనిష్ట || ఆర్ద్ర స్వాతి శతభిష || పునర్వసు విశాఖ పూర్వాభద్ర || పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర || ఆశ్లేష జ్యేష్ట రేవతి
|-
|| భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ || భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ|| కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ || రోహిణి హస్త శ్రవణం || మృగశిర చిత్త ధనిష్ట || ఆర్ద్ర స్వాతి శతభిష || పునర్వసు విశాఖ పూర్వాభద్ర || పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర || ఆశ్లేష జ్యేష్ట రేవతి || అశ్విని మఖ మూల
|-
| కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ || కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ || రోహిణి హస్త శ్రవణం || మృగశిర చిత్త ధనిష్ట || ఆర్ద్ర స్వాతి శతభిష || పునర్వసు విశాఖ పూర్వాభద్ర || పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర || ఆశ్లేష జ్యేష్ట రేవతి || అశ్విని మఖ మూల || భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ
|-
| రోహిణి హస్త శ్రవణం || రోహిణి హస్త శ్రవణం || మృగశిర చిత్త ధనిష్ట || ఆర్ద్ర స్వాతి శతభిష || పునర్వసు విశాఖ పూర్వాభద్ర || పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర || ఆశ్లేష- జ్యేష్ట- రేవతి || అశ్విని-మఖ-మూల || భరణి- పూర్వఫల్గుణి పూర్వాషాఢ || కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ
|-
| మృగశిర చిత్త ధనిష్ట || మృగశిర చిత్త ధనిష్ట || ఆర్ద్ర స్వాతి శతభిష || పునర్వసు విశాఖ పూర్వాభద్ర || పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర || ఆశ్లేష జ్యేష్ట రేవతి || అశ్విని మఖ మూల || భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ || కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ || రోహిణి హస్త శ్రవణం
|-
| ఆర్ద్ర స్వాతి శతభిష || ఆర్ద్ర స్వాతి శతభిష || పునర్వసు విశాఖ పూర్వాభద్ర || పుష్యమి అనూరాధ ఉత్తరాభద్ర || ఆశ్లేష జ్యేష్ట రేవతి || అశ్విని మఖ మూల || భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ || కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢ || రోహిణి హస్త శ్రవణం || మృగశిర చిత్త ధనిష్ట
|-
| పునర్వసు- విశాఖ-పూర్వాభద్ర || పునర్వసు- విశాఖ-పూర్వాభద్ర || పుష్యమి-అనూరాధ- ఉత్తరాభద్ర || ఆశ్లేష- జ్యేష్ట- రేవతి || అశ్విని- మఖ- మూల || భరణి- పూర్వఫల్గుణి-పూర్వాషాఢ || కృత్తిక- ఉత్తరఫల్గుణి-ఉత్తరాషాఢ || రోహిణి- హస్త- శ్రవణం
|| మృగశిర- చిత్త- ధనిష్ట || ఆర్ద్ర- స్వాతి- శతభిష
|-
| పుష్యమి-అనూరాధ-ఉత్తరాభద్ర || పుష్యమి-అనూరాధ-ఉత్తరాభద్ర || ఆశ్లేష- జ్యేష్ట- రేవతి || అశ్విని- మఖ- మూల || భరణి- పూర్వఫల్గుణి-పూర్వాషాఢ || కృత్తిక-ఉత్తరఫల్గుణి-ఉత్తరాషాఢ || రోహిణి- హస్త- శ్రవణం || మృగశిర- చిత్త- ధనిష్ట || ఆర్ద్ర- స్వాతి- శతభిష || పునర్వసు- విశాఖ-పూర్వాభద్ర
|-
| పుష్యమి-అనూరాధ-ఉత్తరాభద్ర || పుష్యమి-అనూరాధ-ఉత్తరాభద్ర || ఆశ్లేష- జ్యేష్ట- రేవతి || అశ్విని- మఖ- మూల || భరణి- పూర్వఫల్గుణి- పూర్వాషాఢ || కృత్తిక-ఉత్తరఫల్గుణి- ఉత్తరాషాఢ || రోహిణి- హస్త- శ్రవణం || మృగశిర- చిత్త- ధనిష్ట || ఆర్ద్ర- స్వాతి- శతభిష || పునర్వసు- విశాఖ- పూర్వాభద్ర
 
|}
"https://te.wikipedia.org/wiki/నక్షత్రం_(జ్యోతిషం)" నుండి వెలికితీశారు