నాటక పరిషత్తుల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
ఆంధ్ర నాటక కళా పరిషత్తు తో పాటుగా రాష్ట్రం లో ఇంకా కొన్ని నాటక పరిషత్తులు ఏర్పాటై, నాటికలు , నాటకాల పోటీలను నిర్వహిస్తూ ,సమాజాల మధ్యన స్పర్ధకూ తద్వారా నాటకరంగ అభ్యున్నతికి పాటుపడుతున్నాయి. ఈ పరిషత్తులు మరియు పోటీల కారణంగా ఎన్నో ఔత్సాహిక సమాజాలు కొత్త కొత్త నాటకాలు ప్రతియేటా తయారు చేస్తున్నాయి. ఒకనాడు వందల సంఖ్యలో ఉన్న పరిషత్తులు క్రమేణా పదుల సంఖ్యకు తగ్గిపోయాయి. ప్రస్తుతం పోటీలను నిర్వహిస్తున్న పరిషత్తులలో కొన్ని.
# [[నంది నాటక పరిషత్తు]] - హైదరాబాద్..పద్య నాటకాలు ; సాంఘిక నాటకాలు,నాటికలు ; బాలల నాటికలు.
# శ్రీ వేంకటేశ్వర నాట్య కళా పరిషత్తు ( గరుడ అవార్డులు ) - తిరుపతి...పద్యనాటకాలు,నాటికలు ; సాంఘిక నాటకాలు,నాటికలు .
# భారతీయం ( యన్.టి ఆర్. కళాపరిషత్తు ) , ఒంగోలు - పద్యనాటకాలు , సాంఘిక నాటకాలు,నాటికలు , బాలల నాటికలు.
# అభినయ నాటక పరిషత్తు (హనుమ అవార్డులు) - తిరుపతి...పద్యనాటకాలు , సాంఘిక నాటికలు.
# శ్రీ కాళహస్తీశ్ర్వర నాటక కళా పరిషత్తు (నటరాజ అవార్డులు) - శ్రీ కాళహస్తి...పద్య నాటకాలు , సాంఘిక నాటికలు.
# యన్.టి.ఆర్. కళా పరిషత్తు - గుంటూరు...సాంఘిక నాటికలు.
# అక్కినేని నాటక పరిషత్తు - హైదరాబాద్...సాంఘిక నాటికలు..
# శ్రీ పాద నాటక కళా పరిషత్తు - నిజామాబాదు...సాంఘిక నాటికలు.
# అభినయ నాటక పరిషత్తు - పొనుగుపాడు , గుంటూరు జిల్లా...సాంఘిక నాటికలు.
# కోన ప్రభాకర రావు నాటక పరిషత్తు - బాపట్ల , గుంటూరు జిల్లా..సాంఘిక నాటికలు..
# నరసరావుపేట రంగస్థలి - నరసరావుపేట , గుంటూరు జిల్లా...సాంఘిక నాటికలు.
# పి.ఎం.కె.ఎం. నాటక పరిషత్తు (వై.ఎస్.ఆర్ పరిషత్తు ) - ఒంగోలు... సాంఘిక నాటికలు.
# చైతన్య కళా భారతి - భీమవరం ...సాంఘిక నాటకాలు.
# పాలకొల్లు లలిత కళాపరిషత్ -పాలకొల్లు , పశ్చిమ గోదావరి జిల్లా... సాంఘిక నాటికలు.
# లలిత కళాసమితి - కర్నూలు.. సాంఘిక నాటికలు..