నూహ్ ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇవీ చూడండి: వర్గం పేరు మార్చాను
చి Wikipedia python library
పంక్తి 1:
'''నూహ్''' [[ఇస్లామీయ ప్రవక్తలు|ఇస్లామీయ ప్రవక్త]]. [[ఖురాన్]] లో ఇతని పేరు ([[అరబ్బీ భాష|అరబ్బీ]]'''نوح ''') '''నూహ్''' . ఖురాన్ లో పలుచోట్ల ''నూహ్'' గురించి వర్ణింపబడింది. ఖురాన్ ప్రకారం [[అల్లాహ్]] ఆదేశానుసారం ''నూహ్'' ఏకేశ్వర ప్రతిపాదన చేశాడు. కాని ప్రకృతినిర్వచనాలను పట్టించుకోని అంధవిశ్వాసులు, బహుదైవారాధనాబధ్ధులై [[నూహ్]] చేసిన శాపానికి గురై, అల్లాహ్ కోపానికి నీటిముంపుకు గురై వినాశాన్ని తెచ్చుకొన్నారు. నూహ్ ఎన్నోసంవత్సరాలు కష్టించి ప్రజలకు నచ్చజెప్పిననూ కేవలం 83 అనుయాయులు మాత్రమే వెన్నంటొచ్చారు.
 
ఖురాన్ లో నూహ్ గురించి కొన్ని [[ఆయత్|ఆయత్ లు]] (సూక్తులు) :
పంక్తి 8:
{{Cquote|(నూహ్) చెప్పాడు: “ఓ పరమేశ్వరుడా! నాకు సహాయం చేయుము; నన్ను అసత్యుడిగా ప్రచారం చేస్తున్నారు వీరు!”}}
 
తరువాత అల్లాహ్ నూహ్ ను ఆజ్ఞాపించాడు "నావ"ను నిర్మించమని:
 
{{Cquote|మాకళ్ళముందు, మా ప్రేరణతో నౌకను నిర్మించండి, చెడు చేయువారి గూర్చి ప్రసంగించకుము. వారు తప్పక మునుగుతారు.<ref>[http://www.usc.edu/dept/MSA/quran/011.qmt.html#011.037 (''Surah Hud'': 37)]</ref><ref>[http://www.usc.edu/dept/MSA/quran/023.qmt.html#023.023 (''Surat al-Mumenoon'': 23-26)]</ref>}}
"https://te.wikipedia.org/wiki/నూహ్_ప్రవక్త" నుండి వెలికితీశారు