నేపాలీ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q33823 (translate me)
చి Wikipedia python library
పంక్తి 9:
నేపాలీ భాషా హిందీకి చాల దగ్గరి బంధువు. అయితే నేపాలీ హిందీ కంటే కొంచెము సాంప్రదాయబద్ధమైంది. పర్షియన్ మరియు ఆంగ్ల పదాలు అరువుతెచ్చుకోకుండా సంస్కృతము నుండి అభివృద్ధి చెందిన పదాలు ఎక్కువగా ఉపయోగించబడినవి. ప్రస్తుతం నేపాలీ, దేవనాగరి లిపిలో రాయబడుతున్నది. నేపాల్లోనే అభివృద్ధి చెందిన భుజిమోల్ అనే పాతలిపి కూడా ఉన్నది.
 
19వ శతాబ్దము రెండవ అర్ధభాగములో నేపాలీ కొంత సాహిత్యము సంతరించుకొన్నది. అందులో చెప్పుకోదగినవి 1833లో సుందరానంద బారా రచించిన ''ఆధ్యాత్మ రామాయణ'', ఒక అజ్ఞాత జానపదా కథల సంపుటి అయిన ''బీర్‌సిక్కా'' మరియు భానుభక్త రచించిన ''రామాయణ''. ఇవే కాక అనేక సంస్కృత గ్రంధాలు, ఒక బైబిల్ సంపుటి నేపాలీలోకి అనువదించబడినవి.
 
కొన్ని నేపాలీ వాక్యాల ఉదాహరణలు:
"https://te.wikipedia.org/wiki/నేపాలీ_భాష" నుండి వెలికితీశారు